(విద్వాన్ శ్రీ ముసునూరి వెంకటశాస్త్రి గారిచే రచింపబడిన విద్యార్ధి
కల్పతరువుఅనుగ్రంథమునుండిసేకరింపబడినవి)
పర్యాయపదాలు
పదము పర్యాయపదాలు
1.అంకము =అంచల,ఇరుగు,ఇరువు,ఓర,కెడ,కడ,కెలకు,
కెలను,కెలవు,క్రేవ,చక్కియ,చక్కి,చెంప,పక్క,
పక్కె,పొరువు,పొరుగు,బరి,బగిరి,మయి,మెయి,
మేను,మే,సంగడి.
2.అంకకాడు
=చలపకారి,చలపాది,చలమరి,మచ్చరి,మచ్చరీడు.
3.అంకపొంకములు = (వడి)అంక(కా)పొంకాలు,అప్పళము,ఉగ్గడువు,
ఉద (వ-వి)డి,ఉ
(ర-రు-ఱ)వడి,గొరగొర,చెరచెర,
జఱజఱ,తురతుర,దడదడ,రవరవ,హుటాహుటీ .
4.అంకపొంకాలు=(కినుక)అక్కసు,అల(లు)క,కన(రు)లు,క(స)సురు,
కా(o)తాళము,కింక(రి),చిటచిట,చిటపట,చిడిముఱి
చిరచిర,చిఱ్ఱుబుఱ్ఱు,కస్సుబుస్సు,చెరచెర,తుకతుక,
పిడిముడి.
5.అంకాపొంకములు =(అదనము)ఎక్కు(డు,వ),ఎదుగు(డు),
పెచ్చు,
బలుపు,మిక్కుటము,మిక్కిలి,ముమ్మరము,
మెండు,హెచ్చు.
6.అంకిలి = అక్కిలి,అదవద,అఱిముఱి,ఆరివేరము,ఉత్తలము,
కరకర,కలకువ,కలత,కలగుండు,కలవరము,కలువ,
కళవళము,కొందలము,గగ్గోలు,గజిబిజి,గబ్బాటు,గలబ,
గసిబిసి,గొడవ,చిందఱవందఱ,తికమక,తుందుడుకు.
7.అంకుశము =తోత్రము,వైణుకము,సృణి,అంకుసము.
8.అంగడి =
దుకాణము,విపణి,నివద్య,జన్యము,మళిగ(గె),
ఆపణము,పచారము,పచారు,మణిగ(గె),
9.అంగదట్టము =అరచట్టు,గాగ(ర)గా,తాబందు,దట్టము,పరికిణీ,
పావడ,లంగా,లుంగి.
10.అంగమచ్చము =ఆనవాలు,ఆవాలు,అడియాల(ళ)ము,ఇంకువ,
ఎఱుక,ఐమచ్చ,గురుతు,చలివాలు,డాగు,వెరసు,
పొక్కి,మచ్చ(ము),మేపచ్చన.
11.అంగమొల =దిసమొల,బిత్తల,దిస్సమొల .
12.అంగారకుడు
=ఆరుడు,వక్రుడు,మహీసుతుడు,లోహితాంగుడు,
భౌముడు,కుజుడు,రుధిరుడు,రక్తుడు.
13.అంగి
=అంగీ,చొక్కాయ,అరచట్ట,కబాయి,దుత్తాయి.
14.అంగుళి
=అంగుళము,అంగుష్టము,కరపల్లవము,కరశాఖ
వ్రేలు.
15.అంగీకరింపబడినది =ఊరీకృతము,ఉరరీకృతము,అంగీకృతము,
ఆశ్రుతము,ప్రతీజ్ఞాతము,సంగీర్ణము,విదితము,
సంశ్రుతము,సమాహితము,ఉపశ్రుతము,
ఉపగతము.
16.అంగీకారము =అభ్యుపగమము,ఆమోదము,ఆశ్రవము,
ఇయ్యకోలు,జ్ఞానము,ఆగువు,ప్రతిశ్రవము,
ప్రత్యయము,సంవిత్తు,సంశ్రవము,సమ్మతి.
17.అంచు
=కొంగు,ఏకన,ఓర,చుంగు,చెంగు,చెఱగు.
18.అంటుగాడు =కోడె(కాడు),చెలువుడు,జుమ్మ(కా)డు,బొజువు,
ననువుకాడు,మిండ(గా)డు,ముండలమారి,
లంజెకాడు,విటకాడు,హౌసుకాడు.
19.అంతఃపురము =అవరోధనము,అవరోధము,అంతిపురి,
అంత:పురి,శుద్దాంతము,అంతిపురము,
రాణివాసము
20.అంతయు =అఖిలము,అంతవట్టు,అఖండము,అమానకము,అశేషము,కృత్స్నము,కేవలము,నిఖిలము,మాత్ర,
నిశ్శేషము,పూర్ణము,విశ్వము,సంపూర్ణము,
సకలము,సమగ్రము.
21.అందము
=ఒప్పు,అలరు,కొమరు,కొనబు,చొక్కము,చొక్కాటము,
చొక్కారము,చెన్ను,చెల్వు,జాను,జోక,తిన్నన,తియ్య,
తీరు,తేజము,నలుపు,నాణెము,మురువు,మెచ్చు,
మేలిమి,మేలు,లెస్స,విన్నాణము,సింగారము,
సొబగు,సౌరు.
22.అందుగు =కుందురుకి,కుందరిక,కువలకి,గజప్రియ,గజభక్ష్య,
ఛిన్నరుహ,జలతిక్తక,మహేరణ,రస,వల్లకి,పల్లకి,
సుశభి,
సువహ,హ్రాదిని .
23.అందె
=మంజీరము,నూపురము,హంసకము,
పాదకటకము,పాదాఙ్గదము,తులాకోటి,అందువు,
(ఈ రెండును
పెండేరము పేళ్లు)
24.అంబాళము =ఆమ్రాతకము,ఆమ్లపాటలము,ఆమ్లాతకము,
కపిశుతము,చూడబీజకము,టంకము,పీతనకము,
సిగ్ధము,నల్లమామిడి.
25.అగచాట్లు
=అలజడి,ఇడుమ,ఎదరు,కస్తి,కీడు,గొడవ,గోరము,
చేటు,తెక్కలిపాటు,నెవ్వ,బన్నము,బెడద,ముప్పు,
లంపట,సిలుగు,సేగి.
26.అగరువు =అగ(గు)రు,క్రిమిజము,రజోoగకము,రాజార్హము,లోహము,వంశకము.,
27,అగలుసొంటి
=అంబష్ట,ఆసిద్ధకర్ణిక,ఏకాల,పార,ప్రాచీన,కటభంగము,
మహౌషధము,శుష్కార్ద్రము,శృంగబేరము,శోషణము
శ్రేయసి,స్ధాపని,చిఱుబొద్ది,విసబొద్ది.
28.అగసాలివాడు
=నాడింధముడు,స్వర్ణకారుడు,రుక్మకారకుడు,కంసాలి.
29.అగస్త్యుడు =కుంభసంభవుడు,పనటిపుట్టువు,పరటిపుట్టువు,మైత్రావరుణి.
30.అగ్నిజ్వాల =అర్చి,కీలము,జ్వాల,తమట,త్విటు,నాలుక,శిఖ,
మయూఖము
.