Tuesday, 14 February 2023

వంశోద్ధారకుడు

       వంశోద్ధారకుడు

పరివర్తిని సంసారేమృతః

కో వా న జాయతే

స జాతో యేన జాతేన

యాతి వంశస్సమున్నతిమ్.

ఈసంసారచక్రమనేచక్రభ్రమణంలోఈమాయామేయజగత్తునచావుపుట్టుకలనేవి అతిసాథారణవిషయాలు.చనిపోయిన వారంతాతిర్గిపుట్టడం ,పుట్టిన వారంతాచనిపోవడంఎల్లప్పుడుజరిగేప్రక్రియే.ఐతేఅలాపుట్టినవారిలో ,ఎవరిపుట్టుకవల్లవంశం ,కీర్తివల్లవాసికెక్కుతుందో అట్టివానిజన్మమవల్లలగణనీయసాఫల్గయంకల్గుతుంది.