Thursday, 4 May 2023

విలువ

                                    విలువ 

మనం ఒక సంవత్సరం విలువ తెలుసుకోవాలంటేg విశ్వవిద్యాలయ పరీక్షలో ఫెయిల్ ఐన వ్యక్తిని అడగండి.నెలవిలువ తెలుసుకోవాలంటే అప్పుడే నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని అడగండి.ఒక వారం విలువ తెలుసుకోవాలంటే క్యాన్సర్ వ్యాధితో బాధపడుచున్న వ్యక్తిని అడగండి.ఒకరోజు విలువ తెలుసుకోవాలంటే దినపత్రిక ఎడిటర్ ని అడగండి.ఒక గంటవిలువ తెలుసుకోవాలంటే ,ఇప్పుడే చిక్కుకొన్న వ్యక్తిని అడగండి.ఒకనిముషము విలువ తెలుసుకోవాలంటే ఇప్పుడే బస్సు మిస్సు ఐనవ్యక్తిని అడగండి.ఒక సెకను విలువ తెలుసుకోవాలంటే ట్రాఫిక్ ప్రమాదంలో మరణించిన బంధువు ఉన్న వ్యక్తినడగండి.ఒక సెకనులో పడవ వంతు  విలువ తెలుసుకోవాలంటే ఒలంపిక్స్ లో రజిత పతకం సాధించిన వ్యక్తిని అడగండి.సమయము (కాలం )అమూల్యమైనది.అది గడిచినప్పుడు అది ఎప్పటికీ తిరిగి రాదు.కాన బతకడానికి చాలా రోజులున్నట్లు జీవించవద్దు.రేపు ప్రపంచము అంతమయ్యే రోజు అనుకోని జీవించండి.భగవంతుని నామమును స్మరించుచు,ధ్యానించుచు ,అభ్యసించుచు ప్రతి మనుజుడు తప్పక ఆచరించుచున్న ముక్తి లభించుననుటలో నతిశయోక్తి లేదు.

No comments:

Post a Comment