భభాభిభుభూ.....
ధారానగరంలోభుభుక్కుడనేగజదొంగనివసించేవాడు.నగరంలోదొంగతనాలుచేసిచేసివేరేరాజ్యానికివెళ్ళిఒకసంవత్సరంతర్వాతతిరిగివచ్చిమరీదొంగతనాలుచేసేవాడు.కానీవాడుధనవంతులయిళ్ళలోదొంగతనంచేసిదానిలోచాలాభాగంపేదలకుపంచిపెట్టేవాడు.సంస్కృతంలోపండితుడుకూడా.రాజసైనికులెంతయత్నించినఅతడుదొరికేవాడుకాదు.ఒకసారిఒకరింటికికన్నంవేస్తూదొరికాడు.వానినిరాజసభలోప్రవేశపెట్టారు.ఎన్నోసంవతసరాలుగాదొంగతనాలుచేసినభుక్కుండుడికిమంత్రిమరణశిక్షవిధించరాజునుకోరిరి.తనకురాజెక్కడమరణశిక్షవేస్తాడేమోయనిక్రిందిశ్లోకాన్నిచదివాడు.
భట్టిర్నష్టః,భారవిశ్చాపినష్టః
భిక్షుర్నష్టఃభీమసేనోపినష్టః
భుక్కుండోహంభూపతిఃత్వం
రాజన్
భబ్భావళ్యామ్అంతకఃసంనివిష్టః
అనగాఓరాజానన్నుశిక్షించండి.కానినాకుఒక్కటేభయం.మీరుగమనించారోలేదోభట్టిచనిపోయాడు.భారవికవిమరణించెను.ఆవెనుకేభిక్షుకవిమరణించాడు.ఇటీవలేభీమకవికూడాకాలధర్మంచెందాడు.మరినేనుభుక్కుండను.ఈయమధర్మరాజుభగుణింతాన్నిపట్టుకొనిభట్టిని,భారవిని,భిక్షుకవినీ,భీమకవినీతీసుకెళ్ళిపోయాడు.తర్వాతవాడినినేనుభుక్కుండుడిని.నన్నుతీసుకొనిపోతేనాతర్వాతభూపతివీవు, నీపేరు లో కూడా సాకారం ఉంచినా తర్వాత నీవంటే నేమో నాని,యింతమంచిరాజుమరణిస్తేప్రజలకుగతేమి?అనినేనుభయపడుతున్నాననిచెప్పాడు.రాజదండనపొందబోతూకూడాఇలాచమత్కారంగాశ్లోకంచెప్పడంతోనవ్విసరేభుక్కుండానిన్నుఈసారికివదుల్తున్నాను.అనివానికికావలసినంతధనమిచ్చియికముందుదొంగతనాలుచేయకమంచిగాబ్రతుకుమనివదిలివేశాడు.(భబ్భావళిఅంటేభగుణింతం.అంతక=యముడు,సంవిష్టఃఅంటేదృష్టిపెట్టినవాడు)
@@@@@@@@
No comments:
Post a Comment