Saturday, 14 April 2018
Friday, 13 April 2018
ప్రకృతి-వికృతి
ప్రకృతి వికృతి అర్ధము
శ్రేష్ఠి సెట్టి కోమటి
సంతోషము సంతసము ఆమోదము
సంధ్య సంజ సందెవేళ
సంతతి సంతు సంతానము
సర్పము సప్పము పాము
సహాయము సాయము తోడు
సాక్షి సాకిరి సాక్షి
సుఖము సుగము సౌఖ్యము
సూక్తి సుద్ది మాట
స్తంభము కంబము గుంజ
స్థిరము తిరము శాశ్వతము
స్వర్ణము సొన్నము, సొన్నా బంగారము
పైడి పసిడి బంగారము
స్ధానము తానము తావు
స్నిగ్ధము నిద్దము నునుపు
స్నేహము నేస్తము,నెయ్యము మైత్రి
స్త్రీ ఇంతి ఆడుది
స్మరుడు మరుడు మన్మధుడు
స్వామీ సామీ ప్రభువు
హంస అంచ రాజహంస
సత్యము సత్తెము నిజము
హృదయము ఎద మనస్సు
ముత్యము ముత్తెము ఒకరత్నము
దిశా దెస దిక్కు
పశువు పసలము ,పసి గొడ్డు
పర్వము పబ్బము పండుగ
Thursday, 12 April 2018
ప్రకృతి-వికృతి
ప్రకృతి వికృతి అర్ధము
బ్రహ్మ బమ్మ, బొమ్మ బ్రహ్మదేవుడు
బ్రాహ్మణుడు బాపడు,బామ్మడు విప్రుడు
భంగము,భగ్నము బన్నము మోసము
భద్రము పదిలము జాగ్రత్త
భస్మము బసుమము బూడిద
భాష బాస మాట
భీభత్సుడు వివ్వచ్చుడు అర్జునుడు
భుక్తి బూతి,బుత్తి తిండి
భూతి బూది భస్మము,బూడిద
మృగము మె(క,గ )ము జంతువు
ముక్తి ముత్తి,ముగితి మోక్షము
మానన మన్నియ వినయము
మృత్తిక మట్టి మన్ను
మేఘము మొగులు మబ్బు
యముడు జముడు యముడు
యజ్ఞం జన్నం క్రతువు
యవనిక జవనిక తెర
యజ్ఞోపవీతం జందెము జన్నిదము
యత్నం జతనం ప్రయత్నం
యమున జమున ఒకనది
యాత్ర జాతర గ్రామదేవతోత్సవము
యామము జాము 3 గంటలకాలము
యువతి ఉవిద స్త్రీ
యౌవనము జవ్వనము యుక్తవయస్సు
రక్తము రకతము శరీరములోనున్నరక్తము
రధము అరదము తేరు
రాక్షసుడు రక్కసుడు అసురుడు
రాజ్ఞి రాణి దేవేరి
రోషము రోసము కోపము
లక్ష్మి లచ్చి శ్రీదేవి
లేఖ లేక జాబు
వర్ణము వన్నె రంగు,కలము
వంధ్య వంజ గొడ్రాలు
వటువు బటువు ఉంగరము,బ్రహ్మచారి
విద్య విద్దె చదువు
విజ్ఞాపనము విన్నపము మనవి
విష్ణు వెన్నుడు విష్ణువు
వైద్యుడు వెజ్జు వైద్యుడు
శక్తి సత్తి సత్తువ
శయ్య సెజ్జ పాన్పు
శర్కర చక్కర పంచదార
శూన్యం సున్న ఏమిలేకుoడుట
శృంఖల సంకెల గొలుసు
శృంగారము సింగారము చక్కన
శ్రీ సిరి సంపద,లక్ష్మి
Saturday, 7 April 2018
ప్రకృతి -వికృతి
ప్రకృతి వికృతి అర్ధము
కాష్ఠము కట్టె క ఱ్ఱ
కీర్తి కీరితి యశస్సు
కుటీ గుడి ఆలయము కులము కొలము వంశము
గార్ధభము గాడిద గాడిద
గృహస్దు గేస్తు సంసారి
గృహము గీము ఇల్లు
ఘటిక గడియ 24నిమిషాలకాలము
జ్ఞాన నాన సిగ్గు
చందిర చందు చంద్రుడు
చతుర్ధి చవితి నాలుగవతిధి
చిహ్నము చిన్నె గుర్తు
జ్యోతిష్యం జోస్యం ఒకశాస్త్రము
జీవితం జీతం వేతనం
తపస్వి తపసి,తబిసి ముని
తాంబూలం తమ్ములము విడెము
దీపము దివ్వె దీపం
దేవాలయము దేవళము గుడి ,కోవెల
నిత్యము నిచ్చలు ఎల్లప్పుడూ
పక్షి పక్కి పిట్ట
శబ్దము సద్దు ధ్వని
నిమేషము నిముషము 60 సెకన్ల కాలము
పంక్తి బంతి వరుస
పద్యము పద్దెము శ్లోకము
పల్యంకిక పల్లకి, పాలకి అందలము
పీఠం పీట ఆసనము
పుణ్యము పున్నెము సుకృతము
పుస్తకము పొత్తము గ్రంధము
పూర్ణిమ పున్నమ పౌర్ణిమి
పృధ్వి పుడమి భూమి
పేటిక పెట్టె పెట్టె ,మందసము
ప్రజ్ఞా ప్రగ్గె గర్వోక్తి
ప్రతిజ్ఞా ప్రతిన పంతము
ప్రాంత పొంత దగ్గర
ప్రయాణము పయనము యాత్ర
ప్రవాళం పగడము ఒకమణి
కాష్ఠము కట్టె క ఱ్ఱ
కీర్తి కీరితి యశస్సు
కుటీ గుడి ఆలయము కులము కొలము వంశము
గార్ధభము గాడిద గాడిద
గృహస్దు గేస్తు సంసారి
గృహము గీము ఇల్లు
ఘటిక గడియ 24నిమిషాలకాలము
జ్ఞాన నాన సిగ్గు
చందిర చందు చంద్రుడు
చతుర్ధి చవితి నాలుగవతిధి
చిహ్నము చిన్నె గుర్తు
జ్యోతిష్యం జోస్యం ఒకశాస్త్రము
జీవితం జీతం వేతనం
తపస్వి తపసి,తబిసి ముని
తాంబూలం తమ్ములము విడెము
దీపము దివ్వె దీపం
దేవాలయము దేవళము గుడి ,కోవెల
నిత్యము నిచ్చలు ఎల్లప్పుడూ
పక్షి పక్కి పిట్ట
శబ్దము సద్దు ధ్వని
నిమేషము నిముషము 60 సెకన్ల కాలము
పంక్తి బంతి వరుస
పద్యము పద్దెము శ్లోకము
పల్యంకిక పల్లకి, పాలకి అందలము
పీఠం పీట ఆసనము
పుణ్యము పున్నెము సుకృతము
పుస్తకము పొత్తము గ్రంధము
పూర్ణిమ పున్నమ పౌర్ణిమి
పృధ్వి పుడమి భూమి
పేటిక పెట్టె పెట్టె ,మందసము
ప్రజ్ఞా ప్రగ్గె గర్వోక్తి
ప్రతిజ్ఞా ప్రతిన పంతము
ప్రాంత పొంత దగ్గర
ప్రయాణము పయనము యాత్ర
ప్రవాళం పగడము ఒకమణి
Sunday, 1 April 2018
ప్రకృతి--వికృతి
ప్రకృతి వికృతి అర్ధములు
అంకం అంకె సంఖ్య
అంగారం ఇంగలం నిప్పు,బొగ్గు.
అంతఃపురం అంతిపురం శుధ్ధాంతము
అక్షరం అక్కరం వర్ణము
అగ్ని అగ్గి నిప్పు
అటవి అడవి అరణ్యము
అనాధ ఆనద దిక్కులేనివాడు
అమావాస్య అమావాస కృష్ణపక్షాంతము
అంజలి అంజలి దోసిలి
అంబా అప్ప,అమ్మ,అవ్వ, తల్లి
అక్షత అక్షింతలు విరుగనిబియ్యము
అద్భుతము అబ్బురము ఆశ్చర్యము
అధర అదరము క్రిందిపెదవి
అధికము అదనము హెచ్చు
అపత్య బొట్టియ బిడ్డ
అపూప అప్పము బూరె
అభ్యాసము అబ్బెసము అలవాటు
అవధారణ అవధారు వినుము
అశ్రద్ధ అసడ్డ సోమరితనము
ఆకాశము ఆకసము గగనము ఆజ్ఞ ఆన ఆదేశము
ఆశ ఆస కోరిక
ఆశ్చర్యము అచ్చెరువు ,
అక్కజము విచిత్రము
ఆహారము ఓగిరము అన్నము,భోజనము
ఈర్ష్య ఈసు పట్టుదల,కోపము
ఉపవాసము ఉపాసము పస్తు
ఉపాధ్యాయుడు ఒజ్జు గురువు
కధ కత చరిత్ర
కన్య కన్నె,కన్నియ పడుచు
కర్పూరము కప్పురము కప్రము
కార్యము కర్జము పని
కవిత కైత కవిత్వము
కావ్యము కబ్బము గ్రంధము
కుడ్యము గోడ గోడ
Subscribe to:
Posts (Atom)