ప్రకృతి వికృతి అర్ధము
బ్రహ్మ బమ్మ, బొమ్మ బ్రహ్మదేవుడు
బ్రాహ్మణుడు బాపడు,బామ్మడు విప్రుడు
భంగము,భగ్నము బన్నము మోసము
భద్రము పదిలము జాగ్రత్త
భస్మము బసుమము బూడిద
భాష బాస మాట
భీభత్సుడు వివ్వచ్చుడు అర్జునుడు
భుక్తి బూతి,బుత్తి తిండి
భూతి బూది భస్మము,బూడిద
మృగము మె(క,గ )ము జంతువు
ముక్తి ముత్తి,ముగితి మోక్షము
మానన మన్నియ వినయము
మృత్తిక మట్టి మన్ను
మేఘము మొగులు మబ్బు
యముడు జముడు యముడు
యజ్ఞం జన్నం క్రతువు
యవనిక జవనిక తెర
యజ్ఞోపవీతం జందెము జన్నిదము
యత్నం జతనం ప్రయత్నం
యమున జమున ఒకనది
యాత్ర జాతర గ్రామదేవతోత్సవము
యామము జాము 3 గంటలకాలము
యువతి ఉవిద స్త్రీ
యౌవనము జవ్వనము యుక్తవయస్సు
రక్తము రకతము శరీరములోనున్నరక్తము
రధము అరదము తేరు
రాక్షసుడు రక్కసుడు అసురుడు
రాజ్ఞి రాణి దేవేరి
రోషము రోసము కోపము
లక్ష్మి లచ్చి శ్రీదేవి
లేఖ లేక జాబు
వర్ణము వన్నె రంగు,కలము
వంధ్య వంజ గొడ్రాలు
వటువు బటువు ఉంగరము,బ్రహ్మచారి
విద్య విద్దె చదువు
విజ్ఞాపనము విన్నపము మనవి
విష్ణు వెన్నుడు విష్ణువు
వైద్యుడు వెజ్జు వైద్యుడు
శక్తి సత్తి సత్తువ
శయ్య సెజ్జ పాన్పు
శర్కర చక్కర పంచదార
శూన్యం సున్న ఏమిలేకుoడుట
శృంఖల సంకెల గొలుసు
శృంగారము సింగారము చక్కన
శ్రీ సిరి సంపద,లక్ష్మి
No comments:
Post a Comment