ప్రకృతి--వికృతి
ప్రకృతి వికృతి అర్ధములు
అంకం అంకె సంఖ్య
అంగారం ఇంగలం నిప్పు,బొగ్గు.
అంతఃపురం అంతిపురం శుధ్ధాంతము
అక్షరం అక్కరం వర్ణము
అగ్ని అగ్గి నిప్పు
అటవి అడవి అరణ్యము
అనాధ ఆనద దిక్కులేనివాడు
అమావాస్య అమావాస కృష్ణపక్షాంతము
అంజలి అంజలి దోసిలి
అంబా అప్ప,అమ్మ,అవ్వ, తల్లి
అక్షత అక్షింతలు విరుగనిబియ్యము
అద్భుతము అబ్బురము ఆశ్చర్యము
అధర అదరము క్రిందిపెదవి
అధికము అదనము హెచ్చు
అపత్య బొట్టియ బిడ్డ
అపూప అప్పము బూరె
అభ్యాసము అబ్బెసము అలవాటు
అవధారణ అవధారు వినుము
అశ్రద్ధ అసడ్డ సోమరితనము
ఆకాశము ఆకసము గగనము ఆజ్ఞ ఆన ఆదేశము
ఆశ ఆస కోరిక
ఆశ్చర్యము అచ్చెరువు ,
అక్కజము విచిత్రము
ఆహారము ఓగిరము అన్నము,భోజనము
ఈర్ష్య ఈసు పట్టుదల,కోపము
ఉపవాసము ఉపాసము పస్తు
ఉపాధ్యాయుడు ఒజ్జు గురువు
కధ కత చరిత్ర
కన్య కన్నె,కన్నియ పడుచు
కర్పూరము కప్పురము కప్రము
కార్యము కర్జము పని
కవిత కైత కవిత్వము
కావ్యము కబ్బము గ్రంధము
కుడ్యము గోడ గోడ
No comments:
Post a Comment