ప్రకృతి వికృతి అర్ధము
శ్రేష్ఠి సెట్టి కోమటి
సంతోషము సంతసము ఆమోదము
సంధ్య సంజ సందెవేళ
సంతతి సంతు సంతానము
సర్పము సప్పము పాము
సహాయము సాయము తోడు
సాక్షి సాకిరి సాక్షి
సుఖము సుగము సౌఖ్యము
సూక్తి సుద్ది మాట
స్తంభము కంబము గుంజ
స్థిరము తిరము శాశ్వతము
స్వర్ణము సొన్నము, సొన్నా బంగారము
పైడి పసిడి బంగారము
స్ధానము తానము తావు
స్నిగ్ధము నిద్దము నునుపు
స్నేహము నేస్తము,నెయ్యము మైత్రి
స్త్రీ ఇంతి ఆడుది
స్మరుడు మరుడు మన్మధుడు
స్వామీ సామీ ప్రభువు
హంస అంచ రాజహంస
సత్యము సత్తెము నిజము
హృదయము ఎద మనస్సు
ముత్యము ముత్తెము ఒకరత్నము
దిశా దెస దిక్కు
పశువు పసలము ,పసి గొడ్డు
పర్వము పబ్బము పండుగ
No comments:
Post a Comment