తెలిసికోదగినవి
మన్వంతరము --71 దివ్య యుగాలకాలము.
ప్రస్తుతము 7 వ మన్వంతరము -వైవస్వతమన్వంతరము
కృతయుగo --17 28 ౦౦౦ మానన సంవత్సరములు
త్రేతాయుగం--12 96 ౦౦౦ ,,
ద్వాపరయుగము -----8 64 ౦౦౦ ,,
కలియుగము --------------43 2 ౦౦౦ ,,
1000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మకు పగలు
,, ,, ,, రాత్రి
ఒకబ్రహ్మదివసంలో 14 మానవులు పాలిస్తారు.అనగా
337 146 658 సo ||లు ఒక మన్వంతరము.ఇంతవరకు
స్వాయంభువు,స్వారోచిషుడు,ఉత్తముడు,రైవతుడు,
చాక్షుషుడుఅనే మానవుల ఏలుబడి గడిచింది .ప్రస్తుతము వైవస్వతమన్వంతరము కలియుగము 28 వ ఆవృత్తం.----
శ్రీకృష్ణునిరధానికి గుర్రాలు ---4.
1.శైబ్యం 2.సుగ్రీవం 3.మేఘపుష్పం 4.వలాహకం.--------
వేదాలు--4.---1.ఋగ్వేదం 2.యజుర్వేదం 3.సామవేదం.
4.అధర్వణవేదము
వేదా0శాలు---1.శిక్ష 2.వ్యాకరణం 3.ఛందస్సు 4.నిరుక్తం
5.జ్యోతిషం 6.కల్పం.
ఉపాంగాలు -4.---1.మీమాంస,2.న్యాయశాస్త్రం 3.పురాణం
4.ధర్మశాస్త్రం.
ఉపవేదాలు ---4--
1.ఋగ్వేదము -------ఆయుర్వేదం
2.యజుర్వేదం ------ధనుర్వేదం
3.సామవేదం ----------గాన్ధర్వవేదం
4.అధర్వణవేదము --స్దాపత్యశాస్త్రవేదం
భోగాలు ---8--1.గృహం 2.శయ్య 3.ఆభరణం 4.స్త్రీ
5.పుష్పం 6.వస్త్రం 7.గంధం 8.తాంబూలం .
spiritual maturity -----
1.what is spiritual maturity?
2.*Spiritual Maturity is when you accept people as they are.*
3.*Spiritual Maturity is when you stop trying to change others,...instead focus on changing yourslf,*
4.*Spiritual Maturity is when you *learn to "let go".
5.*Spiritual Maturity is when you are able to *drop "expectations '' from a relationship and give for the sake of
giving.*
6.*Spiritual Maturity is when you "understand whatever you
do.you do for own peace.
7. *Spiritual Maturity is when you *stop proving ,to the world,
how intelligent you are.*
8.*Spiritual Maturity is when you *don't seek approval from others.*
9.* Spiritual Maturity is when you *stop comparing with others.*
10.*Spiritual Maturity is when you *are at peace with yourself.*
11.*Spiritual Maturity is when you *are able to differentiate
between "need"and"want"and are able to let go of your wants.*& last but most meaningful!
12.*you gain Spiritual Maturity when you *stop attaching "happiness" to material things !!*
wishing all a happy spiritually matured life.
No comments:
Post a Comment