ullasam-: అష్టకష్టాలు: అష్టకష్టాలు పెద్దలు చెప్పుతారు ఎవరైనా కష్టపడి వృద్దిలో నికి వస్తే.కష్టాలుఎని మిదిఉన్నాయంటున్నారు.
అందుచే ప్రతీ వారును అట్టి కష్టాలను కోరుకోవలదు.
అష్టకష్టాలు
పెద్దలు చెప్పుతారు ఎవరైనా కష్టపడి వృద్దిలో నికి వస్తే.కష్టాలుఎనిమిదిఉన్నాయంటున్నారు.
భర్తృహరి సుభాసితాలును పరికించిన
ఋణం,యాచ్చాచ,వృద్ధత్వం
జార ,చోర, దరిద్రతా
రోగశ్చ,బుక్త శేషశ్చా
హ్యష్ట కష్టాః ప్రకీర్తితాః
1.అప్పులు చేయవలసి రావడం
2.జీవనయాత్ర సాగడానికి అడుక్కోవలసి రావడం
3.వార్ధక్యవశాన అన్నిటికి ఇతరులపై ఆధారపడటం
4.జారత్వంచేత అవమానాలు ఎదుర్కోవడం
5.చోరత్వంచేత అపవాదులు
6.దరిద్ర బాధలు
7.రోగపీడ
8.ఒకరి ఎంగిలి తిని ప్రాణము నిల్పుకోవలసి రావడం కనుకనే ఇవి పగవాడికి కూడా కలగరాదని కోరుకొంటారు.

No comments:
Post a Comment