Thursday, 15 February 2018

పర్యాయపదాలు -35

                               పర్యాయపదాలు -35
996.సుందరము=చక్కనిది,రుచిరము,చారు,సుషమము,సాధు,
                కాన్తము,మనోహరము,రుచ్యము,మనోజ్ఞము,మంజు,హారి,
                తరుణీయము,శాలి,మనోరమము,తిప్పనైనది,తియ్యనైనది,
                తిన్ననైనది,బాగైనది,విన్నాణమైనది,మానైనది,లె స్సయినది,
                పిన్ననైనది,నలువయినది,చెల్వైనది,ఒనరినయది,సొగసైనది,
              సొంపైనది,కొమరయినది,సింగారమైనది,తోరమైనది,మేలైనది,
               మెచ్చైనది,మురువుగలది,ఒప్పయినది.
997.సూది=సూది,కుట్టుసూది,కంటా(ణి)శము,గుండుసూది,ఆరె,చర్మభేదిక.998.సురపొన్న=పున్నాగము,కేసరము,తుంగము,పురుషము,
                   దేవవల్లభము,నమేరువు.
999.సూర్యుడు= సూరుడు,ఆర్యముడు,ఆదిత్యుడు,ద్వాదశాత్ముడు,
              దివాకరుడు,భాస్కరుడు,ఆహస్కరుడు,బ్రధ్నుడు,ప్రభాకరుడు,
             విభాకరుడు,వివస్వంతుడు,సప్తాశ్వుడు,హరిదశ్వుడు,ఉష్నరశ్మి
              వికర్తనుడు,అర్కుడు,మార్తాండుడు,మిహిరుడు,అరుణుడు,
              పూషణుడు,మిత్రుడు,చిత్రభానుడు,విరోచనుడు,విభావసువు,
          గ్రహపతి,త్విషాంపతి,ఆహర్పతి,భానుడు,సహస్రాంశుడు,తపనుడు,
              సవిత,రవి,కర్మసాక్షి,జగచ్చక్షువు,అంశుమాలి,త్రయీతనువు,
          ప్రద్యోతనుడు,దినమణి,ఖద్యోతనుడు,లోకబాన్ధవుడు,సురోత్తముడు,
            ధామనిదిపద్మినీవల్లభుడు,హరి,తమ్మివాల్గంటిమగడు,పోర్నీల్గెడు
         మొనగాండ్రుపోవుదారి,జగముచుట్టము,జమునయ్య,జగముకన్ను,
            వెన్నునివలకన్ను,ప్రొద్దులోపలరాయుడికాడు,పవలుసేయు,వేలుపు,
      పచ్చగుఱ్ఱాలవజీరుడు,వేడివెలుగు,రేవెల్గుజోడు,జంటారుమేనులసామి,
           చీకటిగొంగ,చదలుమానికము,ప్రాజదువులజెట్టియ,ఏడుగు్ఱ్ఱముల
          తేఱెక్కుజోదు,మువ్వేలుపులయిక్క,మ్రొక్కులదేవర,గాములఱేడు,
            జక్కవల ఱేడు,వేయిచేతులఱేడు,వెలుగులయెకిమీడు,చెయ్వుల
           సాకిరిచాయమగడు, మింటితెరువరి,హేళి.
                  
1000.సేన=ధ్వజని వాహిని,పృతన,అనీకిని,చమువు,వరూధిని,బలము,
               సైన్యము,చక్రము,అనీకము,మొన,కటకము,దండు,దళము,
               ధాత్రి,నాగు,వీడు.
1001.సేవ=ఊడిగము,ఊడియము,కొట్నము,కొలువు,చాకిరి,ఉపచారము,
               దాస్యము,పరిచర్య,శుశ్రూష.
1002.సేవకుడు=ఉపాసకుడు,కింకరుడు,కుర్వంతుడు,దాసుడు,పరిచారకుడు,భటుడు,భృత్యుడు,అడియరి,నవుకరు,పనివాడు,కొలువుకాడు,
               గులాము,డింగరీడు,డింగరుడు,బంటు,బంట్రోతు,బానిసీడు,
               లెంక,లేక,వరవు,వరవుడు.
1003.సొత్తు=రొక్కము,పైసా,విడిముడి,సొమ్ము,అర్ధము,ద్రవిణము,ద్రవ్యము,   ధనము,రిక్ధము,వసువు,విత్తము,విభవము,స్వాపతేయము,
                హిరణ్యము.
1004.సొంటి=ఇంద్రభేషజము,ఊ(ఉ)షణము,కందరము,కటుకము,కటు
                 భద్రము,కతూత్కటము,కఫారి,నాగరము,మహౌషధము,
                 విశ్వభేషజము,శుంఠి,ఎండుటల్లము.
1005.సొమ్ము=ఆభరణము,అలంకారము,పరిష్కారము,విభూషణము,
                మణనము,భూషణము,తొడము,రవణము.
1006.సొరకాయ=అలాబువు,అనుగము,పిండఫల,పుష్పఫల,ఆనపకాయ.
1007.సోమరి=అలసుడు,ఆలస్యుడు,అనుషుడు,తుందపరిమృజుడు,
                 మందుడు,శీతకుడు,స్వైరుడు.
1008.స్త్రీ=యోషిత,ఆబల,యోష,నారి,సీమంతిని,వధువు,ప్రతీపదర్శిని,
             వామ,వనిత, మహిళ,అంగన,భీరువు,కామిని,వామలోచన,
             ప్రమద,మానిని,కాంత,లలన,నితంబిని,సుందరి,రమణి,రామ,
             క్రాల్గంటి,పొలతుక,ముద్దియ,మగువ,బాల్గంటి,సుదతి,పడతి,
            మచ్చకంటి,అతివ,యుగ్మలి,ఇంతి,తొయ్యలి,నవల,కలువకంటి,
      నాతి,పూబోణి,చిగురాకుబోడి,పైదలి,మెఱుగుబోణి,ముద్దులగుమ్మ,
        పోన్నికొమ్మ,ప్రోయాలు,ఉవిద,తీగబోడి,చేడియ,ఇంచుబోడి,అన్నువ,
    వెలది,బోణి,బోటి,చాన,తెఱవ,వెలదుక,లేమ,చెలువ,ఎలనాగ,చిలుకల
 కొలికి,తలిరుబోడి,అలరుబోడి,నెలత,పొలతి,నెలతుక,యోషిత్తు,ఆడుది.
1009.స్నేహము=ప్రేమ,ప్రియము,హార్ణము,సాంగత్యము,మైత్రి,నెయ్యము,నెమ్మి,నేస్తము,నేయము,నెయ్యము,నెమ్మి,నెమ్మిక,నేస్తము,పొందు,మాలిమి.
1010.స్వతంత్రుడు=ప్రావృశుడు,స్వచ్ఛన్నుడు,నిరవగ్రహుడు, స్వైరుడు.
1011.స్వర్గము=ఖము,త్రిదివము,త్రిదశాలయము,త్రివిష్టపము,దివము,దివి.
              నాకము,వినుప్రోలు,వేగంటికచ్చేరి,వేల్పుటెంకి.
1012.స్వాతి=కెంపుసనతురిక్క,కరువలిరిక్క,అనిలము.
1013.హంస=శ్వేతగరుత్తు,చక్రాంగన,మానసౌకసము,సర్వతేజి,పాలను
                నీరును వేర్పరచుపులుగు,అంచ,తెలిపిట్ట.
1014.హనుమంతుడు=హనుమానుడు,ఆంజనేయుడు,వాయునందనుడు,
                   వాయుపుత్రుడు,అనుమంతిగాడు,అనుసుడు,మారుతి,
                   పవనతనయుడు,మారుతాత్మజుడు,గాడ్పుచూలి.
1015.హస్త=కయిసాటిచుక్క,అర్క,సవిత.
1016.హిమవత్పర్వతము=హిమవంతము,అద్రిరాజము,చలిమల,వలిమల,
                       దుగ్గికన్నయ్య,వలిదిబ్బ,శీతనగము,ముక్కంటిమామ.
1017.హృదయము=ఎద,ఎడ,ఎడ్డ,డెందము,మది,ఎడద,ఉల్లము,చిత్తము,
                    చేతము,స్వాంతము,మానసము,మనస్సు,ఇచ్ఛ,తలపు.          
                          @@@@@@@@@@@@@@

పర్యాయపదాలు-34

                               పర్యాపదాలు-34
967.సత్యము=నిజము,నిక్కువము,నిక్కము,తధ్యము,ఋతము,
                  యధార్ధము,నిలువారము,యధాతధము.
968.సత్రము=సత్తరువు,లంగరుఖానా,అన్నదానగృహము,ధర్మశాల,
                ప్రతిశ్రయము,మండపము.
969.సభ=సమజ్య,పరిషత్తు,గోష్ఠి,సమితి,సంసతి,ఆస్ధాని,ఆస్ధానము,
             ఓలగము,కొలువు,సదము,ప్రతిశ్రయము.
970.సమస్తము=విశ్వము,ఆశేషము,నిశ్శేషము,సర్వము,కృత్స్నము,
               నిఖిలము,అఖిలము,సమగ్రము,సకలము,అఖండము,
               పూర్ణము,సంపూర్ణము,అనూనము,అవికలము,అభిన్నము,
                    పుష్కలము.
971.సమానము=సమము,తుల్యము,సదృక్షము,సదృశము,అన్యము,
              సాధారణము,ఈడు,దినుసు,సాటి,ఎన,దొర,సరి,సరి,సరి,జోడు,
               మాద్రి,సవతు,మాదిరి,ఉద్ది,జత,తరము,పురుడు.            
972.సమీపము=నికటము,ఆపన్నము, సన్నికృష్టము,సనీడము,
             సదేశము,అభ్యాసము,అభ్యాశము,వసధము,సమర్యాదము,
        సవేశము,ఉపకణ్ఠము,అన్తికము,అభ్యర్ణము,అభ్యగ్రము,అభిశము,
              దండ చేరువ, దాపు,చెంత,సరస,చెంగట,ఒద్ద,దగ్గర,కురంగట,
             అండ,పజ్జ.
973.సము=ముందట,ముందల,ఎదుట,ముంగల,సమక్షము.
974.సముద్రము=అబ్ధి,ఆకూపారము,పారావారము,సరిత్పతి,ఉదన్వంతుడు, ఉదధి,సింధువు,సరస్వంతుడు,సాగరుడు,ఆర్ణవము,రత్నాకరము,
               జలనిధి,యాద:పతి,అపాంపతి,ఆప్పతి,పాద:పతి,పాధోధి,
              పాధోనిధి,మున్నీరు,కడలి,సంద్రము.
975.సమూహము=నివహము,వ్యూహము,సందోహము,విసరము,వ్రజము,స్తోమము,నికరము,సంఘాతము,వ్రాతము,వారము,సంచయము,
        సముదాయము,సంహతి,సముదయము, బృందము,నికురంబము,
             చక్రము,జాలము,బారు,దండు,దళము,తుటుము,గుమి,కూటు,                      కదంబకము,వితానము,ప్రకరము,చక్రవాళకము,పటలము,కూటువ,పదుపు.
976. సరస్వతీదేవి=వాగధిదేవత,బ్రాహ్మి,భారతి,భాష,వాక్కు,వాణి,పలుకుల
                వెలది,పోత్తముముత్తో,నలువ(రాణి),పడతి,కలుములపై
                 దలికోడలు.
977.సర్పము=పృదాకువు,భుజగము,భుజంగము,భుజంగమము,విష
                  ధరము,చక్రి,వ్యాళము,సరీనృపము,కుండలి,గూఢపయి,
                 చక్షుశ్రవము,కాకోదరము,ఫణి,దర్వీకరము,దీర్ఘపృష్ఠము,
                దందశూకము,బిలేశయము,ఉరగము,పన్నగము,భోగి,
               జిహ్వగము,పవనాశనము,లేలిహానము, ద్విరసనము,
              కంభీనసము,సారంగము,హరి,పాము,నిడుపడు,పడగదారి,
              గాలిమేతరి,విషదారి,కానరానికాళ్ళయది,చిలవ,వీనులకంటి,
            పుట్టదిట్ట,పుట్టకాపరి,కనువినికి,గ్రుడ్డుకానుపు,చట్టుపురుగు,
             తొట్టు,త్రాచు,నిడుదవెన్ను,బుసకొట్టుపురుగు,బొక్కలాడు,
             బోరప్రాకుడు, ముక్కంటిసొమ్ము,రెండునాల్కలుగలాడు,విను
               కలికంటి,వెల్చ,సౌదరము,వెన్నునిమడుంగుపాన్పు.
  978. సన్న్యాసి=భిక్షువు,పరివ్రాట్టు,కర్మంది,పారాశరి,మస్కరి,బోడితపసి,
                     కానిపుట్టగోచులసామి,ఇల్లుబాసితిరుగు,జడధారి,
                    యతి,ముని,మౌని.
979.సహదే(వ)వి=చిట్టాముట్టి,ముత్తవపులగము,అతిబల,దేవాసహ,
                       దండోత్పల,విషమజ్వరనాశిని.
980.సాటి=ఎన,ఉద్ది,కల్పము,జత,జోక,జోడు,తరము,కుల,తుల్యము,దినుసు,దీటు,దొర,ధర్మము,పాటి,పురుడు,పోలిక,ప్రకారము,ప్రతి,మాదిరి,
          మాఱు,సమము,సదృక్షము,సదృశము,సమానము,సాధార
981.సాన=ఒఱగల్లు,కరసాన,కటీక,కషము,కషోపలము,టీకము,
            నికషము,శాణము,శాణిని.
982.సారంగము=ఇఱ్ఱి,జింక,లేడి,కురంగము.
983.సారధి=నియంత,యంత,ప్రాజిత,సూతుడు,క్షత్త,సవ్యేష్ఠుడు,
                దక్దిణస్ధుడు,రధకుటుంబి.
984.సాలెపురుగు=లూత,తంతువాయము,ఊర్ణనాభము,మర్కటము,
                      అష్టాపదము,దట్టుపురువు.                            
985.సాలెవాడు=తంతువాయుడు,కువిన్దుడు,నేతగాడు,దేవాంగి.
986.సిందూరము=చెందిరము,నాగజము,రక్తరేణువు,సీమంతమండపము.
987.సింహము=వెడదమోము,మెకము,జడలమెకము,ఏనుగుల
         గొంగ,మెకములకొలముసామి, తెల్లడాలుమెకము,తెరనోటిమెకము,
          సింగము,బొబ్బమెకము,మృగేంద్రము,పంచాస్యము,పంచాననము,
       హర్యక్షము,కేసహరి,కణ్ఠీరవము,గజరిపువు,పింగదృష్టి,మృగాధిపము.
988.సిగ్గు=మందాక్షము,హ్రీ,త్రప,వ్రీడ,లజ్జ,నాన,సిబ్బిలి,పుచ్చటిక,
             పుచ్చడీక,బొనుకు,పుయిలోట.
989.సిలాజిత్తు= అశ్మజతుకము,అగజము,గిరిస్వేదము,గుగ్గులము,
           గైరికము,పాషాణజము,పిణ్యాకము,మందరోత్ధము,శిలామలము,
               శిలావ్యాధి,శిలాస్వేదము,శైలధాతుజము,శైలనిర్యాసము.
990.సివంగి=తరక్షువు,మృగాదనము,సివ్వగి.
991.సీత=కుమారి,భూమిజ,ధరణిజ,జనకజ,నాగటిచాలుపెరియతివ,
            చాలిపేనంటిపూబోడి.
992.సీసా=గాజు(కాయ)బుడ్డికాచపాత్రము,సుంకరి,అనుపరి,కేదరి,
             శుల్కహారి,సంకరీడు,సుంకీడు.
993.సుగంధిపాల=మూలభద్ర,మామెన,గోపవల్లి,సుగంధ,శారిబ.
994.సుదర్శనము=చుట్టువాలు,సుడివాలు,వట్రువాలు,బటువువాలు,                                 వేయంచులవాలు,పదినూరంచులవాలు,బల్లువాలు,చక్రము,
                చక్రాయుధము,కడిదలుగు,గుడుసుకైదువు,గుడుసువాలు,
               చుట్టుగైదువు,బటువుకైదువు,బటువడిదము,బటువుగత్తి,
               సుడికత్తి,సుడియడిదము,చుట్టలుగు(ల్గు),అరి,ఆయుధేన్ద్రము.
995.సుద్ద=ఖటి(క)ని,కఠీనిక,ఖడి,ధవళమృత్తిక,పాకశుక్ల,వర్ణిత,శ్వేత(సిత)
                       ధాతువు.
   

                                పర్యాయపదాలు-33
944.శిల=పాషాణము,ప్రస్తరము,గ్రావము,ఉపలము,అశ్మము,ఱాయి,
             దృషత్తు.
945.శిశువు=పోతము,అర్భకము,డింభకము,పృధుకము,శాబకము,
            బిడ్డ,నిసుగు,నిసువు,పిల్ల,పూప,కుఱ్ఱ,బుడత,చిఱుత,పాప,
             కూన. 
946.శిశ్నము=ఉత్తమాంగము,ఉపస్ధహ,కామలత,కామాంకుశము,
                జఘన్యము,ధ్వజము,మేఢ్రము,మేహనము,లాంగలము,
           (పుం)లింగము,పుంశ్చిహ్నము,పురుషాంగము,చర్మదండము,
               శేఫము,సాధనము,కామ,కోల,చుల్లి,బడ్డు,బుల్ల,మగగుఱి,
              లొట్ట(కాయ).
947.శిష్యుడు=చట్టు,బంటు,అంతేవాసి,ఛాత్రుడు, శైక్షుడు.
948.శుక్రుడు=దైత్యగురువు,కావ్యుడు,ఉశసనుడు,భార్గవుడు,రవి,
                 భృగువు,అప్సుజుడు,సితుడు.
949.శుభము=శ్వశ్రేయసము,శమ్,శివము,అరిష్టము,రిష్టము,భద్రము,
                  కళ్యాణము,మంగళము,భావుకము,భవికము,భవ్యము,
                  కుశలము,క్షేమము,శస్తము,బాగు,లెస్స,మేలు.
950.శుభ్రము=అభ్రకము,తెలుపు,తెల్లనిది,ప్రకాశించునది,నిర్మలము,
                నైర్మల్యము,స్వఛ్చము,అఛ్చము,ఒకగ్రహప్రయోగము.
951.శూద్రుడు= అపరవర్ణుడు,వృషలుడు,జఘన్యుడు,జఘన్యజుడు.
952.శూన్యము=ఆకాశము,అవకాశము,రోదసి,మేఘపధము,మెయిలుదారి, గగనము,అంతరిక్షము,మరుత్పధము.
953.శివుడు=శంభుడు,శర్వుడు,శంకరుడు,శితికంఠుడు,శ్రీకంఠుడు,సర్వజ్ఞుడు.
954.శ్రమ=అలయిక,బడలిక,అలవు,సేద,వడ,అలసట.
955.శ్రవణము=కరివేల్పురిక్క,తూపురిక్క,మురజిత్తు,వైష్ణవము,శ్రీకాంతము,  శ్రీశము,హరి,
956.శ్రేష్ఠవాచకము=శార్దూల,వ్యాఘ్ర,సింహ,శరభ,వృషభ,పుంగవ,వరాహ,
                 తల్లజ,ఇంద్ర,చంద్ర,తిలక,రత్నాదిశబ్దములు, కన్నాకు,వర,
                 తలకట్టు,మేలుబంతి.
957.సంచి=ఆసిమి,గోతాము,గోనె,గోణి,జోలె,తిత్తి,పట్టా.
958.సంతుష్ఠుడు=హృష్టుడు,మత్తుడు,తృప్తుడు,ప్రహ్లన్నుడు,ప్రముదితుడు,ప్రీతుడు.
959.సంతోషము=ముదము,ప్రీతి,ప్రమదము,హర్షము,ప్రమోదము,హర్షము,  ఆమోదము,సమ్మదము,ఆనందము,శర్మ,శాతము,సుఖము,
               హోళీ,కౌతుకము,ఎలమి,వేడుక,నెమ్మి,సంతసము,ఇంపు,
               సొంపు,అలరు.
960.సంపద=సిరి,లచ్చి,కలిమి,విభూతి,భూతి,ఐశ్వర్యము,శ్రీ,లక్ష్మి,
                  భగము,పడతి.
961.సంపంగి=సంపగి,సంప(o)గె,సంపగియ,కాంచనము,చంపకము,
              చాంపేయము,పుస్పేందువు,ప్రియసందేశము,శుభగము,
               సురభి,స్ధిరపుష్పము,హేమాంగము.
962. సంశయము=అనుమానము,ఆంతకము,త్రుటి,శంక,ద్వాపరము,
                 యుతకము,సందియము,సందేహము.
963.సజ్జలు=సర్జము,గంటెలు, గర్ముత్తు.
964.సజ్జాకారము=క్షారము,శ్రోతఘ్ని,సజ్జిక,సువర్చలసారము.
965.సతతము=సంతతము,ఎపుడు,ఎడపక,ఉడుగక,ఎల్లప్పుడు,నిచ్చ,
                నిచ్చలు,సదా,అనవరతము,నిరతము,రతము,అజస్రము,
                ఎడతెగనిది.
966.సత్తు=సీసము,కుష్ఠకము,నాగము,బీజము,రోగేష్టము. 
                                                 

పర్యాయపదాలు-32

                             పర్యాయపదాలు-32
911.వెండ్రుకలు=అంగజములు,అలకములు,కచములు,కుంతలములు,
                 కేశములు,కురులు,చపలములు,చికురములు,నెఱకలు,
                 నెఱులు,శిరోరుహములు,వాలములు.
912.వెదుకబడినది=అన్వేషితము,గవేషితము,అన్విష్టము,మార్గితము,
                 మృగితము,వెదుక(అరయ)బడినది.
913.వెదురు=వంశము,త్వక్సారము,త్వచిసారము,కర్మారము,తృణ
               ధ్వజము,శతపర్వము,యవఫలము,వేణువు,మస్కరము,
                 తేజసము,కంటకము.
914.వెనుక=పిదప,తర్వాత,పదపడి,పిమ్మట,మునుపు,ముందు,మును
               మున్ను,తొలి,తొల్లి,తొలుత.
915.వెన్న=గవీనము,దధిజము,నవనీతము,నవోద్ధృతము,మంధజ
ము,  మంధసారము,హైయంగవీనము.
916.వెఱ్ఱివాడు=అపస్మారి,ఉన్మత్తుడు,తిక్క,వెంగలి,వెంబరివిత్తు,వెకలి, వెడగు,వీఱిడి,వేదుఱు.
917.వెల్లుల్లి=అరిష్టము,గృoజనము,బధ్ధశిఖ,భూతఘ్నము,ముఖదూషి,              మ్లేఛ్చకందము,రసు(సో)నము,రాహూచ్ఛిష్టము,లశునము,
      లోహితము,శుక్లమూలము,శుద్ధకందము,సోనహము.
918.వెలగ=ఆమ్లఫలము,కపీష్టము,కరండఫలము,కరభవల్లభము,
            కపిత్థము,గ్రాహి,చిరసాకి,తక్రభిత్తు,దంతశఠము,దధిత్ధము,
          దధిఛత్రము,దృఢఫలము,పుష్పఫలము,మాలూరము,లింగ
          వర్ధనము,సుమనఃఫలము,సురభిచ్ఛదము,సునావృక్షము,
         స్వరసము,స్వాదుకంటకము.
919.వెలిగారము=కనకక్షారము,టంకణము,టంగరము,ద్రావణకము,పాచనకము,రంగక్షారము,రసఘ్నము,రసశోధనము,లేహినము,
 లోహశుద్ధిదము,శుభగము,సింధులము,సౌభాగ్యము.
920.వేగము=శీఘ్రము,త్వరితము,లఘువు,క్షిప్రము,అరము,ద్రుతము,సత్వరము,చపలము,తూర్ణము,అవిలంబితము,ఆశు,చెచ్చెర,
             వేగిరము,త్వర,సరగ,వేగ,వైళము,వ్యసము,వడిగ,గ్రక్కున,
              గ్రద్దన,గ్రన్నన,గొబ్బున,దిగ్గున.
921.వేడి=ఆని,ఉక్క,ఉడుకు,ఉబ్బ,ఉష్ణము,ఖరము,ఘర్మము,చురుకు,తపము,తేజస్సు,నిదాఘము,ప్రతాపము,సంజ్వరము,సంతాపము,సెగ,తెక,తాపము,
922.వేగులవాడు=అపసర్పుడు,చరుడు,చారుడు,గూఢపురుషుడు,
            పడవాడు,ప్రణిధి,యధార్హవర్ణుడు,వేగరి,వేగువాడు,వేగు.
923.వేదము=ఆమ్నాయము,ఋషి,ఛందస్సు,తొంటిబాస,తొలిపలుకు, నిగమము,ప్రాబలుకు,ప్రామినుకు,ప్రాజదువు,మినుకు.
924.వేట=వెంట,ఖేటము,ఆచ్ఛోదనము,మృగవ్యము.  
925.వేపచెట్టు=అరిష్టము,సర్వతోభద్ర,హింగునిర్యాస,మాలకము,పిచుమందము,పిచుమర్దము,నింబ,పారిభద్రకము,శుకప్రియము,
               శుభ్రదము.
926.వేరుపనస=బహిర్గంధి,మహాఫలము,స్వాదువు,మూలఫలము.
927.వైద్యుడు=వెజ్జు,జైవాతృకుడు,మందరి,దోషజ్ఞుడు,                                                                                    భిషక్కు,భిషజుడు,రోగహారి,అగదంకారుడు.
928.వైశ్యుడు=ఊరవ్యుడు,ఊరుజుడు,ఆర్యుడు,భూమిస్పృశుడు,విశుడు,గుప్త,కోమటి,బచ్చు,బేరి,శెట్టి.
929.వ్రాలు=చే(తి)వ్రాలు,దస్కతు,దస్తూరి,వ్రాత,సంతకము.
930.వ్రేలు=అంగు(ళము)ళీ,అంగుటము,అంగుష్టము,కరపల్లవము,అభీశువు,వేలు,అంగురి.
931.శంఖము=అబ్జము,కంబువు,కూత,కైదువు,చిందము,దరము,సంకు, బూరగొమ్ము,వలమురి,శుక్తి.
932.శతభిషము=నూరుచుక్కలప్రోవు,నీటిరేనిరిక్క,ప్రాచేతము,వారుణము.
933.శత్రువు=రిపువు,వైరి,సపత్నుడు,ద్విషత్తు,ద్వేషణుడు,దుర్హృదుడు,ద్విట్టువిపక్షుడు,ఆహితుడు,అమిత్రుడు,దస్యువు,శాత్రవుడు,శత్రవుడు,అభియాతి,పరుడు,అరాతి,ప్రత్యర్థి,పరిపంధి,భ్రాత్రవ్యుడు,ద్వేషి,అసహనుడు,జిఘాసువు,ప్రతిపక్షుడు,విరోధి,అసుహృత్తు,ప్రత్యవసాత.
934.శనగలు=సెనగలు,చణకము,త్రిపుటము, సతీనము,హరేణువు.
935.శని=మన్దుడు,పఙ్గుడు,కాళుడు,ఛాయాపుత్రుడు,అసితుడు,అర్కజుడు,సౌరి,శనైశ్చరుడు,సూర్యపుత్రుడు.
936.శపధము=ప్రతిజ్ఞ,ప్రతిన,పణము,పరిగ్రహము,ప్రత్యయము,సంగరము,బాఢము,ప్రమాణము,సంధ్య సత్యము,సమయము,ఆన,
         ఒట్టు,బాస,బిరుదు,శపనము.
937.శయ్య=మెత్త,సెజ్జ,సజ్జ,ప్రక్క,పక్క,పఱుపు,పానుపు,పడక.
938.శరభమృగము=అష్టపాత్తు,అష్టాపదము,ఊర్ధ్వపాదము,ఊర్ధ్వతోచనము,అడిదపుమెకము,ఏనుగులగొంగనూడు,చవుగంటి,చౌగంటి,
  దచ్చికాళ్ళ మెకము,దచ్చియడుగులమెకము,మీగండ్ల
                    మెకము,సింగపుగొంగ.
939.శరము=పృషత్కము,బాణము,అజిహ్మరము,ఆశుగము,కలంజము,
               మార్గణము,పత్రి,ఇషువు,అమ్ము,కోల,ములికి,తూపు,
                విశిఖము.
940.శరీరము=కళేబరము,గాత్రము,వపుస్సు,సంహవనము,వర్ష్మ,విగ్రహము,  కాయము,దేహము,మూర్తి,తనువు,మే,మెయి,మేను,ఒడలు,
                 మై,మయి.
941.శర్కర=ఉపల,కలకండ,కండచక్కెర,ఖండశర్కర,నవాతు,పంచదార,
                పులకండము,రసాల,సికత,సీత.
942.శవము=పీనుగు,బడుగు,సబ(ర)ము,కటము,కుణపము,కళేబరము,
                క్షితివర్ధనము,పూయము.
943.శవయానము=ఖటి(ని),ఖటి(ట్టి)క,ఖటువు,కంపరము,పా

Wednesday, 14 February 2018

పర్యాయపదాలు -31

                               పర్యాయపదాలు-31
891.విఘ్నేశ్వరుడు=వినాయకుడు,ద్వైమాతురుడు,గణాధిపుడు,
                    ఏకదంతుడు,హేరంబుడు,లంబోదరుడు,గజాననుడు,
                   ఇద్దరు తల్లుల ముద్దులబిడ్డడు,పనిచెరుపులదొర,
                  చేటచెవులవేల్పు,వంకరతొండమువాడు,ఏనుగుమొగంబు
                 దేవర,పాపజందెములమేటి,గరికెపూజలమెచ్చుగబ్బివేల్పు,
                మ్రొక్కెవారలపనుల్ చక్కజేసెడు సామి,ముక్కంటి గారాలు
                 ముద్దుబిడ్డడు, పెద్దకడుపువేల్పు,పిళ్లారి,కొక్కుతేజిరౌతు,
                గుజ్జువేల్పు,ఒంటికొమ్ముదేవర.
892.విటుడు=కోడెకాడు,ననుపుకాడు,బుజుగు,మిండడు,మిండగీడు,
                    మనుపుకాడు.
893.విడువబడినది=త్యక్తము,హీనము,ధూతము,సముజ్ఝితము,విధుతము,   ఉత్సృష్టము.
894.విత్తుట=ఉప్తి,(బీజా)వాపము, వికిరణము,నాటడము,విత్తడము.
895.విద్వాంసుడు=విపశ్చిత్తు,విదుడు,దోషజ్ఞుడు,సుధి,కోవిదుడు,బుధుడు,
                   ధీరుడు,మనీషి,ప్రాజ్ఞుడు,సంఖ్యావంతుడు,పండితుడు,
                    కవి,ధీమంతుడు,సూరి,కృతి,కృష్టి,లబ్ధవర్ణుడు,విచక్షణుడు,
                  దూరదర్శి.
896.వినయము=అడ(ణ)కువ,అణుకువ,డిందు,మందట,నమ్రత,విధేయత.897.విపత్తు=ఆపద,ఆపత్తు,బెడద,దెస,చేటు,అంకిలి,చేట్పాటు, గొడవ,కీడుఆత్రము,అంగలార్పు,గోరము,దోసము,ఇడుము,అంగద,అనయము,   సంగరము,సంపరాయము,వెత,కస్తి.
898.విరజాజి=జాజి,నవమల్లిక,నేపాళి, వాసంతి,సుకుమారి.
899.విలుకాడు=విలుదాల్పు,అస్త్రి,ధనుర్ధారి,ధన్వి,ధానుష్కుడు,నిషంగి.
9౦౦.విశాఖ=కుమ్మరిసారెచుక్క,చేటరిక్క,ఐoద్రాగ్నము,త్వాష్ట్రము,
                ద్విదైనత్యము,విశాఖభము.
901.విల్లు=అస్త్రము,ఇష్వాపము,కార్ముకము,కోదండము,చాపము,
            ధనువు,ధన్వము,ధర్మము,విలు,సిన్గాణి,సింగిణి.
902.విశాలము=పఱపు,పల్లవము,భూరి,ప్రాయము,విగ్రహము,వితానము,
               విప్పు,విస్తారము,విరివిడి,వ్యాసము,ఉరు,తతము,ప్రుధు(వు),
              పృధులము,పృధ్వి,బృహత్తు,మహత్తు,విసృతము,విస్తృతము,
              విపులము,విశంకటము.
903.విష్ణువు=నారాయణుడు,కృష్ణుడు,వైకుంఠుడు,విష్టరశ్రవణుడు,దామో
               దరుడు,హ్రుషీకేశుడు,కేశవుడు,మాధవుడు,స్వభువు,దైత్యారి,
               పుండరీకాక్షుడు,గోవిందుడు,గరుడధ్వజుడు,పీతాంబరుడు,
                అచ్యుతుడు,శార్జ్ఞ్గి ,విష్వక్సేనుడు,జనార్దనుడు,ఉపేoద్రుడు,
               ఇంద్రావరుజుడు,చక్రపాణి,చతుర్భుజుడు,పద్మనాభుడు,
               మధురిపువు,వాసుదేవుడు,శౌరి,శ్రీపతి,పురుషోత్తముడు,
               త్రివిక్రముడు,దేవకీనందనుడు,వనమాలి,బలిధ్వంసి,కంసారాతి,
           అధోక్షజుడు,విశ్వంభరుడు,కైటభజిత్తు,విధుడు,శ్రీవత్సలాOఛనుడు,
                గదాగ్రజుడు,ముంజకేశుడు,దాశార్హుడు,దశరూపభృత్తు,సోకు
            మూకలగొంగ,చుట్టుకైదువుజోదు,పచ్చవిల్తునితండ్రి,లచ్చిమగడు,
           పులుగుతత్తడి రౌతు,వలమురితాలువు,వెన్నుడు,కరివేల్పు,
            వెన్నదొంగ,నునుగాడ్పుదిండిపానుపున బండెడు మేటి,
           బ్రహ్మదేవరతండ్రి,తమ్మిగంటి,పదివేసములసామి,పసిడి పుట్టము
         తాల్పు,కఱ్ఱినెచ్చెలి,తరిగట్టుదారి,ఆలకాపరి,వేతలమేలువాడు,
          పాలకడలల్లుడు,పక్కిడాలుఱేడు,రేయుబవలునుజేయుకందోయి
             వాడు,మామమామ.
904.విసనకఱ్ఱ=వీచోవు,వీవన,చామరము,సురటి,వింజామరము,వీజనము,  వ్యంజనము.
905.వీపు=వెన్ను,వెనుకమేను,చరమాంగము.
906.వీరుడు=ఎక్కటి,కలి,దిట్ట,తెంపరి,పోటరి,బిరుదు,బంటు,మేటి,మనసరి,
               మిడిమానిసి,మొనగాడు,వడికాడు,వాడిమగడు,ధీరుడు.
907.వృక్షము=తరువు,విటపి,కుటము,కుజము,ద్రుమము,ఆగమము,
                  పాదపము,మహీరుహము,పలాశి.
908.వృత్తాంతము=చరిత్రము,ఉదంతము,ప్రవృత్తి,వార్త.
909.వృషభము=లులాయము,వాహద్విషము,కాసరము,సైరిభము,
                ఆలపోతు,బసవడు,గిబ్బ,ఆబోతు,గిత్త,ఎద్దు,కోడె.
910.వెండి=కలధౌతము,ఖర్జూరము,దుర్వర్ణము,రజతము,రూప్యము,
               శుక్లము,శ్వేతము,ని