Wednesday, 14 February 2018

పర్యాయపదాలు -24

                                  పర్యాయపదాలు-24
702.బలము=ఆయతి,ఉక్కు,ఓజస్సు,కుశలము,తేజస్సు,దార్ఢ్యము,దిట్ట,
                 ద్రవిణము,ధిష్ణ్యము,పరాక్రమము,పౌరుషము,ప్రాణము.                   ప్రభవము,విక్రమము,శుష్మము,శక్తి,శౌర్యము,సత్యము,స్ధామము.
703.బల్లి=ముసలి,గృహగోధిక,గౌళి,పల్లి.
74 .బాణపుములికి=నాళి(ళీ)కము,ఫలము,అలుగు,అల్గు,చిలుకు,ములికి,
                      ముల్కి,నెల.
 705.బాణము=అజిహ్మగము,అయోగ్రము,ఆశుగము,ఇషువు,కలంబము,
                   ఖురాలము,ఖేలి,పత్రి,ప్రుషక్కము,మార్గణము,రోషము,
                   రోసము,నిశిఖము,కోల,ములిగి,అమ్ము,తూపు.
706.బాతు=ఆటి,ఆడి,ఆతి,ఆడె(డే)లు,బాతువు.
707.బాలుడు=చిన్న,(కొండిక)వాడు,రింగణా,పిన్న,పసివాడు,బాలికుడు,
                 మాణవకుడు.
708.బీఱ=కర్కశచ్ఛద,కోశాతకి,ఘంటాలి,జాంగ(గు)లము,జాలిని,ధామార్గవ,   పీతక,పీతపుష్ప.
709.బుధుడు=బోధనుడు,సోమజుడు,హేముడు,సౌమ్యుడు,విడ్జుడు.
710.బుద్ధి=మనీష,ధిసణ,ధీ,ప్రజ్ఞ,శేముషి,మతి,ప్రేక్ష,ఉపలబ్ధి,చిత్తు,సంవిత్తు,
              జ్ఞప్తి,చేతన,ప్రత్యయము,ప్రజ్ఞానము,మేధ.
711.బుధుడు=అక్షరచరణుడు, అద్వయవాది,అర్కబంధువు,కనిష్ఠకుడు,
                 కులిశాసనుడు,ఖసముడు,గోపేశుడు,గౌతముడు,జినుడు,
                తధాగతుడు,తమోవహుడు,త్రిశరణుడు,తీర్ధకుడు,దశభూమీశుడు,
        దాశార్హుడు,ద్వాదశాఖ్యుడు,ధర్మచక్షుడు,పంచజ్ఞానుడు,భగవంతుడు,
                మహాబలుడు,మహాబోధి,మాయాదేవీసుతుడు,మారజిత్తు,
                 లోకజిత్తు,శ్రీఘనుడు,శాక్యముని,శాక్యసింహుడు,శౌద్ధోదని,
             శ్వేతకేతుడు,శడభిజ్ఞుడు,దశబలుడు,సమంతభద్రుడు,సర్వజ్ఞుడు,
               సమదర్శి,సర్వార్ధసిద్ధుడు,సుగతుడు.
712.బురద=అడుసు,ఊబి,కర్దమము,పంకము,రొంపి,జంబాలము,బంద,
                నిషద్వరము,బాడె,ఱొచ్చు. 
713.బూరు(గు)వు=కంటకద్రుమము,కర్కటి,చిరజీవి,తులిని,తూలఫల,
                   దారణి,దీర్ఘద్రుమము,దురారోహము,నకులి,పిచులము,
                    మోచకి,మోద,యమవృక్షము,రక్తోత్పలము,రోచనము,
                    శాల్మలి,శ్రీమూలము,స్ధిరజీవిక,స్ధూలకంటిక.
714.బృహస్పతి=సురాచార్యుడు,గీష్పతి,ధిషణుడు,గురువు,జీవుడు,అంగిరసుడు,వాచస్పతి,చిత్రశిఖండిజుడు,ఆర్యుడు,సూరి,వాగీసుడు,వచసాంపతి.                          
715.బెల్లము=అరుణము,ఐక్షవము,గండోలము,గుడ(క)ము,గులము,
                 ద్రవజము,ఫాణి,మోదకము,స్వాదు,అచ్చు.
716.బొట్టు=చుక్క,కలాపకము,తిలకము,పుండ్రము,బిందువు.
717.బొడ్డు=పొక్కిలి,ఉదానము,గుల్మము,తుందకూపి,నాభి.
718.బొబ్బర్లు=అలచందలు.
719.బోయవాడు=మృగవధాజీవుడు,మృగయుడు,లుబ్ధకుడు,వ్యాధుడు,   శబరుడు.
720.బ్రహ్మచారి=ఉపనీతుడు,వటువు,వడువు,వర్ణి.
721.బ్రహ్మదేవుడు=ఆత్మభువు,సురజ్యేష్ఠుడు, పరమేష్ఠి,పితామహుడు,
                   హిరణ్యగర్భుడు,లోకేశుడు,స్వయంభువు,చతురాననుడు,
                  ధాత,అబ్జయోని,ద్రుహిణుడు,విరించి,కమలాసనుడు,స్రష్ట,
                 ప్రజాపతి,వేధ,విధాత,విశ్వసృట్టు,విధి,శతానందుడు,శతధృతి,
              పక్కిడాల్వేలువుపొక్కిలిపసిబిడ్డడు,అంచతేజినెక్కియాడురౌతు,
               నొసళ్ళనువ్రాయుదేవర,చదువులవేలుపు,జన్నిగట్టు,తెలిదమ్మి
                గద్దియగొలువుండురాయుడు,నిక్కపుజగమేలు నేర్పుకాడు,
                కడుపుబంగారుబొక్కసముజేసినమేటి,పోరోగిరముతిండిపోతు
                తండ్రి,నలువ,తమ్మిచూలి,నాలుమొగంబు వేల్పు,వేల్పుపెద్ద,
                పలుకువెలది,మగడు,తాత.(సీమపల్కువహి) 722.బ్రాహ్మణుడు=ద్విజుడు,అగ్రజన్ముడు,భూదేవుడు,విప్రుడు,భూసురుడు,               పాఱుడు,పుడమివేల్పు,బాపడు,జన్నిగట్టు,బాడబుడు.
723.భగవంతుడు=దయ్యము,దేవర,దేవుడు.
724.భయానకరసము=భైరవము,దారుణము,భీషణము,భీష్మము,ఘోరము,   భీమము,భయానకము,భయంకరము,ప్రతిభయము.
725.భరణి=అంతకము,యమము,యామ్యము,బరిణెముక్క.
726.భర్త=జన్యుడు,ధవుడు,నాధుడు,పతి,ప్రియుడు,మగడు,వరుడు,వల్లభుడు.
727.భస్మము=అర్ఘటము,ఉల్క,క్షారము,భవతము,భూతము,భూలి,రక్ష,
              కరక,నివుఱు,నీరు,పదడు,బుగ్గి,బుసి,బసుమము,బూడిద(దె),
                 బూతి(ది),విబూది,వెలిమిడి,వెల్మిడి,వ్రేల్మిడి.
728.భార్య=పత్ని,పాణిగృహీతి,అర్ధాంగి,ద్వితీయ,సహధర్మిణి,జాయ,దార,
              ఆలు,పెండ్లాము,రాణి,ఇల్లాలు,కళత్రము,ప్రోయాలు,జని,
                వధువు,క్షేత్రము.
729.భిక్షాపాత్రము=కప్పెర,కొప్పెర,చిప్ప,అక్షయపాత్ర,కటాహము,కమఠము,    కర్పరము,ఖర్పరము.
730.భీతి=దరము,త్రాసము,భయము,సాధ్వసము,వెఱవు,ఎద,వెఱ,అళుకు,

No comments:

Post a Comment