పర్యాయపదాలు –5
141. ఉత్తరీయము =ఉత్తరాసంగము,ప్రావారము,బృహతిక,
సంవ్యానము,కండువా.
142.ఉత్తరేణి =అపామార్గము,మయూరకము,ప్రత్య
క్పర్ణి,ప్రత్య్యక్పుష్పి,కేశపల్లి,కేశకర్ణి,
ధామార్గము,శైఖరికము,ధామార్గవము,
కిణిహి,ఖరమంజరి.
143.ఉత్సవము
=పండుగ,పండువు,పండుగు,పబ్బము,
ఆమెత,పండువ.
144.ఉదకము
=కబందము,పాధము,గోవు,పుష్కరము,
సర్వతోముఖము,అమ్భస్సు,అర్ణము,
తోయము,ఇర,పానీయము,నీరము,అంబు,
క్షీరము,శంబరము,కృపీటము,ఘృతము,
కాండము,జీవనీయము,కుశము,విషము,
మేఘపుష్పము,ఘనరసము,అమృతము,
నీరు,జలము,వారి,సలిలము,కమ్,కమలము,
కీలాలము,జీవనము,వనము.
145.ఉపాధ్యాయుడు
=ఆచార్యుడు,అధ్యాపకుడు,ఒజ్జ,ఠాకురు,
గురువు.
146.ఉపాయము =అంగము,అనువు,ఉపపత్తి,ఎత్తు,క్రియ,గతి, వెఱవు,
సాధనము.
147.ఉప్పు
=అబ్దము,అక్షిజము,కటకము,క్షారము,
తీక్ష్ణము,పటువు,వశిరము,లవణము,
సాముద్రము.
148.ఉభయపార్శ్వములు
=ఇరుగెలంకులు,ఇరువంకలు,ఇరుదెశలు,
ఇరుచక్కియలు,ఇరుపక్కియలు,ఇరుగ్రేవలు,
ఇరుగడలు.
149.ఉమియుట =నిష్ఠీవము,నిష్ఠూతి,నిష్ఠీవనము,నిష్ఠేవనము.
15౦.ఉమ్మెత్త
=ఉన్మత్తము,కితనము,ధూర్తము,ధుత్తూరము,
ధున్తూరము,కనకము,మాతులము,మదనము,
గాంగేయము,జాంబూనదము,క్షారము.
151.ఉఱుము =గర్జనము,ఘోష,పర్జన్యము,రసితము,స్తనితము.
152 .ఉలవలు
=కులత్ధ,కుళుత్ధము,వాలవృంతము.
153.ఉలిమిరి=ఉలిమిడి,మావెలగ,మొగలింగ,కుమారికము,పీతపుష్పము,తిక్తశాకము,మారుతాపహము,
వరుణము,శ్వేతపుష్పము.
154.ఉసిరిక =అమృత,అనంత,ఆమలకి,తిష్యఫల
,ధాత్రి,
నెల్లి,వయస్ధ,రాధ,వజ్రము,వయస్ధము.
155.ఊడ =పడుగొమ్మ,అవరోహము,జట,బుద్నము ,
మూలము,శిఫము
156.ఊడుగు
=అంకోలము,కుండవద్దారు,కొలకము,కుందురువు,
కుక్కుటము,గంధపుష్పము,గిరికోలము,
తామ్రఫలము,దీర్ఘకోలక,పీతసారము,
మహాయమళపత్రిక.
157.ఊయల
=డోల,డోలిక,దోల,ప్రేoఖ,జోల,తొట్టె,లాలి,
ఉయ్యెల,ఉయ్యాల.
158.ఊసరవెల్లి
=ముదిరినతొండ,వైజాతితొండ,కామరూపి,
కృకవారులు,చిత్రబింబము,బింబము.
159.ఋషి
=కవి,ముని,తపసి,తాపసి,తపస్వి,తాపసుడు,
మౌనీ,జడబారి.
16౦.ఎండ
=ఆతపము,ఘర్మము,ద్యోతము,ప్రకాశము,
ప్రొద్దు,వెలుగు,వేండ్రము.
161.ఎండ్ర(ట్ర)కాయ
=ఎండ్రి,ఎండ్రక,ఎంట్రుక,నండ్రకాయ,పీత,ఆరువు.
కర్కటము,కర్కము,కుళిరము,కుళీరము,పీతము,
జలబిల్వము,గుడిజెల్ల.
162.ఎడబాటు =ఎడయుట,జతవీడుట,విప్రయోగము,విప్రలంభము,
వియోగము.
163.ఎత్తైనది
=ఉచ్చము,ఉచ్ఛ్రితము,ఉదగ్రము,ఉన్నతము,
కరాళము,తుంగము,ప్రాంశువు.
164.ఎద్దు
=అనడ్వాహము,ఉక్షము,ఉస్రము,ఋషభము,
కకుద్మంతము,బలీవర్దము,భద్రము,వస్తితము,
నస్యోతము,ప్రష్ఠవాహము,ప్రాసంగము,ముక్కంటి
మావు,యుగ్యము,వాహము,వృషభము,వృషము సౌరభేయము,దురంధరము,దురీణము,ధూర్వము,
ధుర్యము,
165.ఎనిమిది
=అష్టమము,గజము,దిగ్గజము,దంతి,హస్తి,
సామజము,మాతంగము,దిక్పాలకులు,
వసువు,వారణము.
166.ఎముక =అస్ధి,కీకసము,కుల్యము,శల్యము.
167.ఎరివి =ఎరువు,గత్త
(ము),గొబ్బరము,మేకపెంట.
168.ఎఱగుడు =మ్రొక్కుడు,ఏటికోళ్ళు,కేలుమొగవు,కైచాపుట,
కైమోడుపు,గిడిగిళ్లు,గుంజిళ్లు,చెంగనాలు,జేజే,
జోహారు(వు),జోత(ము),జోతాము,జోబిళ్ళు,
టెంకణము,దండము,తొందలిపాట్లు,దీవెనకోల,
మొగువు,మోడుపు,వెన్నెల(కోల),సలాము (ప్రాసావళీకోశము)
17౦.ఎఱుపు
=రాగము,లోహితము,రోహితము,తొగరు.
171.ఎఱ్ఱగలువ =రక్తసంధ్యకము,రక్తోత్పలము,హల్లికము.
172.ఎఱ్ఱగోరింట =ఆమ్లాయకము,కురవకము,కురంటకము,
నఖరంజనము,బాణము,మృదుకంటకము నీలరాజము,శైబ్యకము, సహచరము,సైరికము,
సైరేయకమ.
173.ఎలుక
=మూషికము,అఖనికము,ఇలి,ఇలికము,
ఉందురము,కాచిఘము,ఖనకము,కుహనము,
గర్తాటనము,బిలేశయము,రంధ్రబభ్రువు,ఎలక,
మూసకము,ఎలికె,గోడదొలకులప్రోడ,త్రాళ్ళరాశిగాడు,
ఱాళ్లరాశిగాడు,బొక్కలాడు,లాగడాగుడు.
174.ఎలుగుగొడ్డు =ఋక్షము,మృగడంశకము,భల్లము,భాలుకము,
భల్లూకము
,భల్లుకము,పుట్టుకూడు,తిండిపోతు,
వెనుకచూపులమెకము,ఎలువు,ఎలుగు,మోర
తెలుపుమెకము,బొచ్చుమెకము.
175.ఎలుకచెవి
=ఎలుకజీడి,ఋషిశ్రవ,ద్రవంతి,న్యగ్రోధ,శంబరి,
శ్రావణి.
176.ఎకిమీడు =ఏలిక,ఒడయ(యు)డు,గమికాడు,దణి(య),దేవర,
దొర,పాదుసా(హి),మనెదారి,మన్నియడు,మున్నీడు,
ఱేడు,సర్కారు,సాహెబు.
177.ఎల్లప్పుడు =అనవరతము,అజస్రము,అనారతము,అనిశము,
అనిరతము,అశ్రాంతము,అనయము,ఎప్పుడు,
ఎన్నడును,ఎప్పటికిని,ఏప్రొద్దును,ఏనాడు,
ఉడుగక,ఎడపక,నిచ్చ,నిచ్చెలు,నిత్యము,
వాలాయము,సంతతము,సతతము,సదా,
సర్వదా.
178.ఏడాది
=అబ్దము,ఏడు,వత్సము,వత్సరము,వర్షము,
శరత్తు,శారదము,సంవత్సరము,సమ-హాయనము.
179.ఏకాంతము
=ఏకతము,ఒంటరితనము,మంతనము,రహస్యము.
18౦.ఏట్రింతపక్షి
=కాటుకపిట్ట,కూకబిగువ్వ,కూకటిమూగ,పసుల
పోలిగాడు,పోలడు,పోలిగాడు,నల్లచ్చికాడు,
మంగలిపిట్ట.
No comments:
Post a Comment