Wednesday, 14 February 2018

పర్యాయపదాలు-28

                             పర్యాయపదాలు-28.
811.మైనము=వికసము,మదనము,మధూచ్ఛిష్టము,సిక్ధకము,సుక్షికామ                                   లము.
812.మైలుతుత్తము=కర్పరి,తుత్ధాoజనము,మయూరకము,మయూర
                        తుత్ధము,వితున్నకము,శిఖిగ్రీవము.
813.మొగలి=అమరపుష్పము,ఇందుకలిక,కన్కుకఛ్చద,కంటదళ, కేతకి,
                 కాష్టపుష్పము,క్రకచచ్ఛదము,జమ్బాలము,జమ్బూలము,
                  దీనము,దీర్ఘపత్రము,ద్రోణీదళ,ద్రోణీలము,కృష్ణ సర్పప్రియ,
                 ధారాకదంబము,ధూళీపుష్పిక,నృపప్రియ,పాండురచ్ఛదము,
                 సూచీపత్రము,శివద్విష్ట,హానీలము,గేదగి.        
814.మొగ్గ=మొగడ,కుట్మలము,కోరకము,జాలము,ముకుళము.
815.మొద్దు=ధ్రువము,మొరడు,మోటు,మోడు,మ్రోడు,శంకువు,స్దాణువు.
816.మొల=కటి,కటీరము,జఘనము,నితంబము,శ్రోణి.
817.మొలక=అంకురము,నిసువు,మొక్క,మోటిక,మోసు.
818.మొలనూలు=కలాపము,కాంచి,మేఖల,రశన,రసన,సప్తకి,సారసము.
819.మొసలి=అంబుగజము,అన్బుమర్కటము, అసిదంష్ట్రము,కుంభి,
              క్షీరశుక్లము,కుంభీరము,గిలగ్రాహము,గ్రాహము,జలకంటకము,
                 జలకపి,జిలజిహ్వము,జలనూకరము,జలసూచి,ఝషము,
                ఝషాశనము,నక్రము,మకరము,హాదగ్రహము,కడలిరాతత్తడి,
                  మరునిడాలు, కంటకము.
820.మోకాలు=ముడుకు,ముడుము,కుర్పరము,జానువు.
821.మోచేయి=మోచెయి,కపణి,కపోణి,కూర్ప(ర)ము,కీలము,కూబరము.
822.మోక్షము=ముక్తి,కైవల్యము,నిర్వాణము,శ్రేయము,అమృతము,అపవర్గము.
823.మోరంటి=క్షౌద్రము,ఖరస్కంధము,చాలము,ప్రియాలము,ద్రాక్షాఫలరస, బహుళవల్కలము.
824.యజ్ఞము=సవము,సవనము,అధ్వరము,యాగము,సప్తతంతువు,
                 ముఖము,క్రతువు,హవము,మన్యువు.
825.యమునానది=కాళింది,సూర్యతనయ,శమనస్వస.
826.యముడు=జమునసయిదోడు,పెతరులసామి,జముడు,ప్రొద్దు
                     కొమరుడు,పోతుజక్కినెక్కియాడెడుబలురౌతు,కాలుడు,
                    దక్కిణoపుసామి,ధర్మరాజు,పితృపతి,సమవర్తి,పరేతరాట్టు,
                  కృతాంతుడు,యమునాభ్రాత,గుడెతాల్పు,శమనుడు,
                   యమరాట్టు,దండధరుడు,శ్రాద్ధదేవుడు,వైవస్వంతుడు,
                  అంతకుడు.
827.యవ్వనము=యౌవనము,పరువము,ప్రాయము,జవ్వనము,పాయము.
828.యుద్ధము=అయోధనము,జన్యము,ప్రధనము,ప్రవిదారణము,మృధము,  ఆస్కందనము,సoఖ్యము,సమీకము,సాంపరాయకము,
    సమరము,ఆనీకము,రణము,కలహము,విగ్రహము,సంప్ర
       హారము,అభిసంపాతము,కాళీ,సంస్ఫోటము,సంయుగము,
        అభ్యామర్దము,సమాఖాతము,సంగ్రామము,అభ్యాగమము,
                 ఆహవము,సముదాయము,సమితి,సంయత్తు,ఆజి,సమిత్తు,
                 యుధము,పెనుకువ,జగడము,కయ్యము,జవారము,కలను,
                 చివ్వ,ఆలము,పోట్లాట,అని,దురము,పోరు.
829.యోధుడు=అతిరధుడు,అస్త్రజీవి,ఆరభటుడు,ఉష్ణుడు,ఊష్మలుడు,
                క్షిపకుడు,పత్తి,పదాతి,పాదాతికుడు,యోధ,భటుడు,కాలరి,
                 కాల్బంటు,జోదు,బంటు,సిపాయి.

No comments:

Post a Comment