పర్యాయపదాలు-31
891.విఘ్నేశ్వరుడు=వినాయకుడు,ద్వైమాతురుడు,గణాధిపుడు,
ఏకదంతుడు,హేరంబుడు,లంబోదరుడు,గజాననుడు,
ఇద్దరు తల్లుల
ముద్దులబిడ్డడు,పనిచెరుపులదొర,
చేటచెవులవేల్పు,వంకరతొండమువాడు,ఏనుగుమొగంబు
దేవర,పాపజందెములమేటి,గరికెపూజలమెచ్చుగబ్బివేల్పు,
మ్రొక్కెవారలపనుల్ చక్కజేసెడు
సామి,ముక్కంటి గారాలు
ముద్దుబిడ్డడు,
పెద్దకడుపువేల్పు,పిళ్లారి,కొక్కుతేజిరౌతు,
గుజ్జువేల్పు,ఒంటికొమ్ముదేవర.
892.విటుడు=కోడెకాడు,ననుపుకాడు,బుజుగు,మిండడు,మిండగీడు,
మనుపుకాడు.
893.విడువబడినది=త్యక్తము,హీనము,ధూతము,సముజ్ఝితము,విధుతము, ఉత్సృష్టము.
894.విత్తుట=ఉప్తి,(బీజా)వాపము,
వికిరణము,నాటడము,విత్తడము.
895.విద్వాంసుడు=విపశ్చిత్తు,విదుడు,దోషజ్ఞుడు,సుధి,కోవిదుడు,బుధుడు,
ధీరుడు,మనీషి,ప్రాజ్ఞుడు,సంఖ్యావంతుడు,పండితుడు,
కవి,ధీమంతుడు,సూరి,కృతి,కృష్టి,లబ్ధవర్ణుడు,విచక్షణుడు,
దూరదర్శి.
896.వినయము=అడ(ణ)కువ,అణుకువ,డిందు,మందట,నమ్రత,విధేయత.897.విపత్తు=ఆపద,ఆపత్తు,బెడద,దెస,చేటు,అంకిలి,చేట్పాటు,
గొడవ,కీడుఆత్రము,అంగలార్పు,గోరము,దోసము,ఇడుము,అంగద,అనయము, సంగరము,సంపరాయము,వెత,కస్తి.
898.విరజాజి=జాజి,నవమల్లిక,నేపాళి,
వాసంతి,సుకుమారి.
899.విలుకాడు=విలుదాల్పు,అస్త్రి,ధనుర్ధారి,ధన్వి,ధానుష్కుడు,నిషంగి.
9౦౦.విశాఖ=కుమ్మరిసారెచుక్క,చేటరిక్క,ఐoద్రాగ్నము,త్వాష్ట్రము,
ద్విదైనత్యము,విశాఖభము.
901.విల్లు=అస్త్రము,ఇష్వాపము,కార్ముకము,కోదండము,చాపము,
ధనువు,ధన్వము,ధర్మము,విలు,సిన్గాణి,సింగిణి.
902.విశాలము=పఱపు,పల్లవము,భూరి,ప్రాయము,విగ్రహము,వితానము,
విప్పు,విస్తారము,విరివిడి,వ్యాసము,ఉరు,తతము,ప్రుధు(వు),
పృధులము,పృధ్వి,బృహత్తు,మహత్తు,విసృతము,విస్తృతము,
విపులము,విశంకటము.
903.విష్ణువు=నారాయణుడు,కృష్ణుడు,వైకుంఠుడు,విష్టరశ్రవణుడు,దామో
దరుడు,హ్రుషీకేశుడు,కేశవుడు,మాధవుడు,స్వభువు,దైత్యారి,
పుండరీకాక్షుడు,గోవిందుడు,గరుడధ్వజుడు,పీతాంబరుడు,
అచ్యుతుడు,శార్జ్ఞ్గి
,విష్వక్సేనుడు,జనార్దనుడు,ఉపేoద్రుడు,
ఇంద్రావరుజుడు,చక్రపాణి,చతుర్భుజుడు,పద్మనాభుడు,
మధురిపువు,వాసుదేవుడు,శౌరి,శ్రీపతి,పురుషోత్తముడు,
త్రివిక్రముడు,దేవకీనందనుడు,వనమాలి,బలిధ్వంసి,కంసారాతి,
అధోక్షజుడు,విశ్వంభరుడు,కైటభజిత్తు,విధుడు,శ్రీవత్సలాOఛనుడు,
గదాగ్రజుడు,ముంజకేశుడు,దాశార్హుడు,దశరూపభృత్తు,సోకు
మూకలగొంగ,చుట్టుకైదువుజోదు,పచ్చవిల్తునితండ్రి,లచ్చిమగడు,
పులుగుతత్తడి
రౌతు,వలమురితాలువు,వెన్నుడు,కరివేల్పు,
వెన్నదొంగ,నునుగాడ్పుదిండిపానుపున బండెడు
మేటి,
బ్రహ్మదేవరతండ్రి,తమ్మిగంటి,పదివేసములసామి,పసిడి
పుట్టము
తాల్పు,కఱ్ఱినెచ్చెలి,తరిగట్టుదారి,ఆలకాపరి,వేతలమేలువాడు,
పాలకడలల్లుడు,పక్కిడాలుఱేడు,రేయుబవలునుజేయుకందోయి
వాడు,మామమామ.
904.విసనకఱ్ఱ=వీచోవు,వీవన,చామరము,సురటి,వింజామరము,వీజనము, వ్యంజనము.
905.వీపు=వెన్ను,వెనుకమేను,చరమాంగము.
906.వీరుడు=ఎక్కటి,కలి,దిట్ట,తెంపరి,పోటరి,బిరుదు,బంటు,మేటి,మనసరి,
మిడిమానిసి,మొనగాడు,వడికాడు,వాడిమగడు,ధీరుడు.
907.వృక్షము=తరువు,విటపి,కుటము,కుజము,ద్రుమము,ఆగమము,
పాదపము,మహీరుహము,పలాశి.
908.వృత్తాంతము=చరిత్రము,ఉదంతము,ప్రవృత్తి,వార్త.
909.వృషభము=లులాయము,వాహద్విషము,కాసరము,సైరిభము,
ఆలపోతు,బసవడు,గిబ్బ,ఆబోతు,గిత్త,ఎద్దు,కోడె.
910.వెండి=కలధౌతము,ఖర్జూరము,దుర్వర్ణము,రజతము,రూప్యము,
శుక్లము,శ్వేతము,ని
No comments:
Post a Comment