పర్యాయపదాలు 4
109 .ఇంగిలీకము =అతిరక్తము,కర్కటశీర్షకము,జాతి,మణిరాగము,
=అతిరక్తము,కర్కటశీర్షకము,జాతి,మణిరాగము,
మణివారిజము,మ్లేచ్ఛదరదము,హింగుళకము.
110.ఇంగువ
=కబళి,కేశరము,జతుకము,పృధ్వి, ప్రుధువు,
పిణ్యాకము,ఉగ్రగ్రంధ, సూపధూపనము
సూపాంగము,బాహ్లికము,రామఠము, సహస్రవేది,హింగువ.
111.ఇందుప్పు
=నాదేయము,పతూత్తమము,మాణి
బంధము,సింధువు,సైంధవము.
112.ఇంద్రజాలము =కనుకట్టు,జాలము,మంత్రము,మాయ,
శాంబరి.
113.ఇంద్రధనుస్సు =ఆధనాశ్రము,ఆశని,ఇంద్రచాపము,
ఐరావతము,ఇంద్రాయుధము,కోటీరము,
కౌశికాయుధము,త్రిదశాయుధము,శక్రధనువు,
మువ్వన్నెవిల్లు,కొరము.
114.ఇంద్రునిభార్య
=ఇంద్రాణి,ఐంద్రి,చారుధార,జయవాహిని,
పులోమిజ,పౌలోమి,పురుషాకషాయి,శచి,
శతావరి.
115.ఇచ్ఛ =కాంక్ష,స్పృహ,ఆశ,ఈహ,కోరిక,తమి,
కోర్కె,క్రచ్చు.
116.ఇతరము =అన్యము,ఏకము,పరము,పెర,
భిన్నములు,లాతి .
117.ఇత్తడి =రీతి,అరకూటము,పిత్తళము, ఇత్తళి,
పిత్తళి ,ద్రవ్యము.
118.ఇనుము =లోహము,శస్త్రకము,తీక్షము,పిణము,
కాలాయసము,ఆయస్సు,అశ్మసారము,
ఉక్కు.
119.ఇప్పకల్లు
=మధుద్రవము,మధువు,మధూకరసము,
మాధవకము,మాధవీరసము.
12౦.ఇప్పచెట్టు
=డోలాఫలము,తీక్ష్ణసారము,గుడపుష్పము,
మధూకము,మృదుపుష్పము,మృదుద్రుమము,
లోధ్రపుష్పము,వానప్రస్ధము.
121.ఇబ్బంది
=అడరు,ఇడుమ,ఇడుముడి,కక్కసము,
కడగండ్లు,కాఱియ,డెప్పరము,పాటు,బడప.
122.ఇబ్బందికాడు
=ఎలుగు(గొడ్డు),ఎలుగుబంటి,పుట్టకాపు,
పుట్టకూడుదిండి,బోచ్చుమెకము,వెలుగుబంటి,
బొల్లిమోరమెకము,వెను(క)చూపుల మెకము.
123.ఇల్లు =గృహము,గేహము,వేశ్మ,సద్మ,నికేతనము,
నిశాంత,వ్యస్తము,సదనము,భవనము,
ఆగారము,నిలయము,ఇమ్ము,ఇరవు,ఇక్క,
కొంప,గీము,టెంకి,తావు,నెలవు,పట్టు,బిడారు.
124.ఇసుక =ఇసుము,ఇసువు,సికత,తిన్నె,సైకతము,
ఉపల,సికతామయము.
125.ఇసుకమ్రాను =ఉలిమిడి,ఉలిమిరి,మానెలగ,మొగలింగ.
126.ఈగ =క్షుద్ర,దంశము,పతంగిక,పుత్తిక,మధుమక్షిక,
సరఘ.
127.ఈటె =కణయము,కుంతము,కుంతలము,
దీర్ఘాయుధము,ప్రాసాయుధము,విషాంకురము,
శంకువు,శలము,శాల్యము,అత్తల(ళ)ము,
కొంతము,చివ్వ,సేజి,బరిచి,బల్లెము.
128.ఈండ్రవాడు
=కల్లుగీయువాడు,ఈడిగవాడు,ఏంవాడు,
గౌడ్లవాడు,చిటిగాడు,మొక్కలి.
129.ఈకువ
=పడి,ఈమిరి,ఊట ,చెమ్మ,తన్పు ,తెమ్మ,
తేమ,తేను,తొగు,నెమ్ము,పంకెన,పడను.
13౦.ఈగిమ్రాను
=ఈవులచెట్టు,కడలికాన్పుతెఱగంటి,మ్రాకు,
తెల్లమ్రాను,వుడుకుమ్రాను,పెట్టుచెట్టు,
మింటిచెట్టు,వినుమ్రాను,వెలిమ్రాను,
వేల్పుచెట్టు.
131.ఈదు =(గాలి)ఎదమాలి,కరువలి,గాడుపు,చలియిక్క,
చిలువమేత,జింకరవుతు,తావిమోపరి,తెమ్మెర,
నింగిచూలి,నీటితాత,పయి(య)ర,పాముమేత,
మబ్బువిప్పు,మరుతేరు,మినుచూలు,వీవలి,
తలమోపరి,సుడిగొట్టు,సోకు(దయ్యము),
సీమపలుకువహి (ఆంధ్రనామ సర్వస్వము)
132.ఈర్ష్య
=అక్షాంతి,అసూయ,ఈసు,ఈరసము,ఓర్వమి,
మత్సరము,రాగము,హంస.
133.ఈశ్వరుడు
=శంభువు,ఈశుడు, పశుపతి,శివుడు,శూలి,
మహేశ్వరుడు,శర్వుడు,ఈశానుడు,శంకరుడు,
చంద్రశేఖరుడు,భూతేశుడు, ఖండపరశువు,
గిరీశుడు,గిరీనుడు, మృడుడు,మ్రుత్యుంజయుడు,
కృత్తివాసుడు,పినాకి,ప్రమధాధిపుడు,ఉగ్రుడు,
కపర్ది,శీతకంఠుడు,శ్రీకంఠుడు,కపాలభృత్తు,
వామదేవుడు,మహాదేవుడు,నిరూపాక్షుడు,
త్రిలోచనుడు,కృశానురేతస్యుడు,సర్వజ్ఞుడు,ధూర్జటి,
నీలలోహితుడు,హరుడు,స్మరహరుడు,భర్గుడు,
త్ర్యంబకుడు,త్రిపురాంతకుడు,గంగాధరుడు,
అంధకరిపువు ,క్రతుధ్వoసి,వృషధ్వజుడు,భీముడు,
వ్యోమకేశుడు,భవుడు,స్దాణువు,రుద్రుడు,ఉమాపతి,
అష్టమూర్తి,ఆహిర్బుధ్న్యుడు,మహాకాలుడు,మహా
బలుడు,మహానటుడు,విడిముడిగలవేలుపుచెలి,
జడముడిజంగము,కడదేసంగాపరియౌనొడయడు,
పాపతోదవుల నిడియెడి వేల్పు .
134.ఉంగరపువ్రేలు
=దబ్బవ్రేలు, అనామిక.
135.ఉంగరము
=ఊర్మిక,అంగుళీకము,బటువు.
136.ఉడుము
=గోధ,గోధిక,గౌధేరము,గౌధారము,గౌధేయము,
తేళ్ళమేపరి ,నిహాక,ముసలి
137.ఉత్త =ఉళక్కి,ఎద్దడి,గొడ్డు,నిప్పచ్చరము,రుత్త,
లోటారము,వట్టి,సోళు.
138 .ఉత్తర (ఫల్గుని) =ప్రొద్దురిక్క,అర్యము,అర్యమ్ణము ,
139.ఉత్తరాభాద్ర
=ముక్కంటిచుక్క,ఆహిర్బుధ్న్యము ,
నిశాముఖము,భాద్రపద.
14౦.ఉత్తరాషాఢ
=ఏచకంటిచుక్క,ఆషాఢము,అభిజిత్తు,
అప్రకాశము,విశ్వము.
No comments:
Post a Comment