పర్యాయపదాలు 2
31.అగ్నిదేవుడు
=వైశ్వానరుడు,వహ్ని,వీతిహోత్రుడు,ధనంజయుడు,
కృపీటయోని,జ్వలనుడు,జాతవేదసుడు,కృష్ణవర్త్మ,
తనూనపాత్తు,బర్హి,శోచిష్కేశుడు ,ఉషర్భుధుడు,
ఆశ్రయాశుడు,బృహద్భానుడు,కృశానుడు,
పావకుడు,అనలుడు,లోహితాశ్వుడు,వాయుసఖుడు,
శిఖావంతుడు,ఆశుశుక్షణి, హిరణ్యరేతసుడు,హుతభుక్కు,
దహనుడు,హవ్యవాహనుడు,సప్తార్చి,శుక్రుడు,శుచి,
చిత్రభానుడు,విభావసు,అగ్ని,నీరుపాప,గాలినెచ్చలి,
అన్నింటి,తిండికాడు,కప్పుతెరువుజాడ,అంటరానివేల్పు,
జంటమోములసామి .
32,అగ్రము
=అంతము,కడ,కొన,కొమ్ము,చర్మము,చివర,తల,మొన,
ముక్కు,శిఖ,శిఖరము.
33.అజారము
=ఓలగము,కూట(టా)ము,చావడి,దివాణము,రచ్చ,
మొగసాల,మోసల,హజారము,హుజురు.
34.అజ్ఞానము =అభిమానము,అవిద్య,అహమ్మతి,క్షరము,తమము,
మబ్బు,మోహము.
35.అట్లుప్పు =కల్లుప్పు,వంటఉప్పు,క్షితిసంభూతము,తోయ
పాకజము,బిడాలవణము,సైంధవలవణము.
36.అడవి =అటవి,అరణ్యము,విపినము,గహ్వరము,గహనము,
కాన,కాననము,వనము,కాంతారము.
37.అడవిపంది
=వరాహము,సూకరము,ఘృష్టి,కోలము,పోత్రి,
దంష్ట్రి,ఘోణి,స్తబ్ధరోమ,క్రోడము,ఒంటరి,గుర్గురింత,
ముట్టెమొకము,వాలుమోకము,చప్పరింత.
38.అడవిపెసర
=అమృతము,అరణ్యముద్గము,కులీనకము,
కృమీలకము,మకుష్టము,మయష్టము,
రాజముద్గము,వనముద్గము,వల్లీముద్గము.
39.అడుగుకొనువాడు =వనీపకుడు,యాచనకుడు,యాచకుడు,
మార్గణుడు,అర్ధి.
40.అతిధి
=ఆగంతకుడు,ఆవేశకుడు,గృహాగతుడు,విందు.
41.అతిమధురము =క్లీతకాహ్వయము,మధూకము,యష్టిమధుకము,
యష్ట్యాహ్వము .
42.అతిశయము
=అతిమాత్రము,అతివేలము,అత్యర్ధము,ఉత్కటము,
ఉద్గాఢము,,ఏకాంతము,తీవ్రము,దృఢము,నితాంతము,
ప్రగాఢము,బాఢము,భారము,భృశము.
43.అత్తము
=గుత్తి,గెల,గొల,చీవు,తీవు,గుం(ఛ,జ)ము,
గుచ్చ(క)ము,గులుచ్చము ,స్తబకము.
44.అత్తి
=ఉదుంబరము,జంతుఫలము,యజ్ఞాoగము,
ప్రభేషము,ఫలవాటిక,హేమదుగ్దుకము, మేడి,బొడ్డు.
45.అద్దము
=దర్పణము,ముకురము,ఆదర్శము,దర్శనము,కర్కము.
46.అధికము =అగ్గలము,అగ్రము,అత్యంతము,అదభ్రము,
ఉత్కటము,ఎచ్చు,ఎక్కుడు,గాఢము,కడింది,
చాలన్
తద్దయున్,తద్ద,పెద్ద,పెచ్చు,పెల్లుదనము,
తోరము,దళము,పురు,పురుహము,ప్రచురము,
ప్రభూతము,ప్రాజ్యము,ఫలము,బహు,బహుళము,
బలము,భూయస్సు,భూయిష్టము,భూరి,మిక్కి,
మిక్కిలి,మిక్కుటము,మించు,మేటి,మేలు,
లాభము,వెగ్గలము,హెచ్చు,నాని.
47.అధికారము
=ఏలుబడి,చెల్లుబడి,దొరతనము,పదము,ప్రక్రియ.
48.అనాధ
=ఆనద,అవీర,విధవ,విశ్వస్త,రండ,వితంతు.
49.అనుకూలించుట =అనురోధము,అనువర్తనము,నిర్వృత్తము,నిష్పన్నము,సిద్ధి,ఒనగూడుట,కూడుట,సమకూడుట.
50.అనుములు =నిష్పావము,శ్వేతబిందుకము.
51.అనూరాధ =మిత్రము,మైత్రము,చెలిమి,చుక్క,దోరణపు,సాటిరిక్క.
52.
అనూరుడు
=అరుణుడు,కాశ్యపి,గరుడాగ్రజుడు,సూరసుతుదు,
పిచ్చి(క)కుంటు,పిచ్చు(క)కుంటు.
53.అన్న
=అగ్రజుడు,అగ్రియుడు,అర్కుడు,పూర్వజుడు,
పెద్ద,మొదటివాడు,అన.
54.అన్నము
=బువ్వ,వంటకము,బోనము,మెతుకు,కూడు,
ఓగిరము,ఓరెము,ప్రసాదము,భక్తము,అంధస్సు
భిస్స,ఓదనము,
55.అన్ను =అన్నువు,చొక్కు,నివ్వెరపాటు,సొగసు,వితాకు,
(మై)మఱపు.
56.అన్నువ
=అలతి,అసదు,ఎల,కుఱకుఱ,గిటగిటన,గుడిగుడి,
చికిచికి,చిటిపాటి,చిలిపి,జిలిబిలి,బుడిబుడి,
పాటిపాటి,హల్కా.(ప్రాసావళికోశము)
57.అపరాధము
=ఆగము,ఆగస్సు,కిల్బిషము,దోషము,మంతువు.
58.అప్పు
=ఉద్ధారము,ఋణము,ధార,అచ్చుదల,అప్పుదల,
ఆరవడి,
తంటా,బాకీ,రవడి .
59.అబ్బురము
=అచ్చెరువు,అరుదు,తటుకుపాటు,నివ్వెఱ,
వింత,విసుమానము,వెఱ(గు),సోద్దెము.
60.అభిజనము =అవ్యయము,అనవాయము,సంతానము,
సంతతి,గోత్రము,జనము,వంశము,కులము.
61.అభిజిత్తు
=అప్రకాశము,కానరానిచుక్క,బొమ్మచుక్క,
బొమ్మరిక్క.
62.అభిప్రాయము
=ఆశయము,ఉద్దేశ్యము,ఛందము,ఛందస్సు,
తాత్పర్యము,భావము.
63.అభీష్టము
=అభీప్సితము,దయితము,ప్రియము,మధురము,
వల్లభము,సమర్ధము,హృద్యము.
64.అభ్రకము
=నీరకము,పర్వతోద్భూతము,విమలము.
65.అమావాస్య =అమావస్య,అనువాస,అమాసదర్శము,
=సూర్యేందుసంగమము,అమావాసి,
అమావాసి,అమవాసి,అమావస,కుహువు,
సినీవాలి.
No comments:
Post a Comment