పర్యాయపదాలు -29
830.
రంధ్రము=కుహరము,సుషిరము,వివరము,బిలము,ఛిద్రము,
నిర్వ్యధనము,రోకము,శ్వభ్రము,వప,సుషి,కలుగు,
బొఱియ,లాగ,బొక్క.
831.రంపము=క్రకచము,క్రకరము,కరగసము,కరపత్రము,పత్రదారకము,
తాలాంబకము,శాణము.
832.రక్షింపబడినది=త్రాతము,త్రాణము,రక్షితము,అవితము,గోపాయితముగుప్తము.
833.రజితము=
వెండి,దుర్వర్ణము,రూప్యము,ఖరూరము,శ్వేతము.
834.రధము=అరదము,తేరు,నేత్రము,శతాంగము,స్యందనము.
835.రమించుట=వ్యవాయము,గ్రామ్యధర్మము,మైధునము,నిధువనము,
రతము,మన్మధసంగరము,విషయము,హిండనము,
శృంగారము,రహస్సు.
836.రాక్షసులు=అసురులు,దైత్యులు,దైతేయులు,దనుజులు,దానవులు,
శుక్రశిష్యులు,పూర్వదేవులు,రక్కసులు,సురద్వేషులు,
పుణ్యజనులు,సొకుమూకలు.
837.
రాగి=తామ్రకము,శుల్బము,మ్లేఛ్చముఖము,ద్వ్యషము,వరిషము,
ఉదుంబరము,ఔదుంబరము.
838.రాజాంతఃపురము=అవరోధనము,శుద్ధాంతము,అవరోధము.
839.రాజు=ఇనుడు,ఇంద్రుడు,ఎకిమీడు,ఏలిక,ఒడయుడు,గురువు,గోపతి,
గోపాలుడు,జనపాలుడు,క్షాభ్రుత్తు,తుపాసి,దునేదారి,నృపుడు,
ప్రభువు,పార్ధివుడు,భూపాలుడు,భూవుడు,భూరమణుడు,
మన్నీడు,మన్నియ,మన్నియుడు,మన్నెరాయడు,మహీక్షితుడు,
రా,ఱేడు,రాయలు,సామి.
840.రాత్రి=నిశ,నిశీధిని,త్రియామ,క్షణద,క్షప,విభావరి,తమస్విని,రజని,
యామిని,తమి,శర్వరి,అసుర,శ్యామ,మావు,రే,రేయి,రాతిరి.
841.రావిచెట్టు=అమలము,అశ్వత్ధము,కపీతనము,కుంజరాశనము,
శుంభజము,కృష్ణావాసము,కేశవా(లయ-వాస)ము,
క్షీరద్రుమము,గజభక్షకము,గజాశనము,గుహ్యపుష్పకము,
చలదళము,చైత్యద్రువు,చైత్యము,చైత్రపాదము,దీర్ఘాయువు,
నారాయణము,పవిత్రకము,పిప్పలము,ప్లక్షము,బోధిద్రుమము,
మంగళ్యము,రోహి,వనస్ధ,వహ్నిగర్భకము,వృక్షాదనము,కంబూష,
శ్రీవృక్షము,క్రముకము,తూదము,తూలము,పూగము,బ్రహ్మచారి,
బ్రాహ్మణ్యము,బ్రహ్మదారువు,యూపము.
842.రాహువు=తమస్సు,స్వర్భావుడు,సైoహికేయుడు,విధున్తుదుడు,
భుజగుడు,ఖండపరశువు,కృష్ణవర్తమా,గ్రహము,తలగాము.
843.రెండు=అక్షి,చక్షువు,కరము,నేత్రము,లోచనము,బాహువు,కర్ణము,
పక్షము,దృష్టిద్వయము,యుగ్మము,ఆంబకము,నయనము,
ఈక్షణము.
844.రెట్టింపు=ద్విగుణము,ఇబ్బడి,ఇమ్మడి,జంట,దంట,దుగ,జమిలి,రెంట
రెట్టి,ఇనుమడి,దువ.
845.ఱంకుటాలు=పుంశ్చలి,ధర్షణి,బంధకి,ఆసతి,కులట,ఇత్వరి,స్వైరిణి,
పాంసుల,చెడిపె,ఱంకులాడి,చెడ్డతొయ్యలి,వెలిచెవుల
గనినది,దాఱిణి,జార,వెలిచొరవరి.
846.ఱాయి=గుండు,పాషాణము,ప్రస్తరము,గ్రావము,ఉపలము,అశ్మ,శిల,దృషత్తు, వజ్రము,కల్లు.
847.ఱెక్క=ఎఱక,గరుత్తు,గఱి,చట్టుప,నెఱి,పత(త్ర)ము,వాజము,ఛదనము, తనూరుహము,పక్షము.
848.ఱెల్లు=ఇక్ష్వాలిక,ఇషిక,కాశము,గుంద్ర,గుచ్ఛపుష్పిక,కాoడేక్షువు,చామరపుష్పము,నాదేయము,లేఖనము,వాయుపేక్షుకము,శారదము,
శ్వేతచామరకము.
849.రేగు=ఆమ్లము,కర్కంధువు,కంటకి,కువలి,కోలి,కోరంటి,కోలము,
గూడఫలము,ఘోట,చండి,దృఢబీజము,పిఛ్చలదళ,బదరి,
యుగకంటక,సిగ్ధఛ్చద,హస్తికోలము.
850.రేణుకలు=కపిల,కాంతి,రాజపత్రి,హరేణుక.
851.
రేతస్సు= ఇంద్రియము,కలము,గుణము,తేజము,బీజము,వీర్యము,
శుక్రము,శుక్లము.
852.రేవతి=కడచుక్క,మీనురూపురిక్క,పూష,అంత్య.
853.రైతు=పంటకాపు,కర్షకుడు,కృషికుడు,కృషీవలుడు,క్షేత్రాజీవుడు,
వ్యవసాయదారుడు,నేద్యగాడు.
854.రోకలి=అయోగ్రము,అయోమలము,గోకిలము,గోకీలము,పేశలము,
ముసలము.
855.రోగము=జొరము,ఆమయము,ఉపతాపము,గదము,గరము,గ్లాని,
తమోవికారము,భుజిష్యము,రుక్కు,రుజ,జ్వరము,వ్యాధి.
856.రోహిణి=బండిరిక్క,ఆత్మభువు,పద్మయోని,ప్రాజాపత్య,బ్రహ్మ,విధి.
857.లక్క=లాక్షము,రాక్షము,రక్షము,జతువు,అలక్తము,ద్రుమామయము,
జతూక,జమాక,జతుక,ద్రుమాయము,పలంకము,పలంకష,
పిత్తారి,రంగామాత.
857.లక్ష్మీదేవి=పద్మాలయ,పద్మ,కమల,శ్రీ,హరిప్రియ,ఇందిర,లోకమాత,
మా,రమ,మంగళదేవత,భార్గవి,మాయ,మాధవి,లోకజనని,
క్షీరసాగరకన్యక,
లచ్చి,కలుములజవరాలు,పచ్చవిల్తునితల్లి,
కరివేల్పునిల్లాలు,తల్లితల్లి,తాతతల్లి,కడలికూతురు,సిరి,
లిబ్బిపడతి,తమ్మియింటిగఱిత,మరుతల్లి,నెలచెలియలు.
858.లక్ష్మీపంజి=ఆపత్యద,రక్తబిందుచర,లక్ష్మణము.
859.లత్తుక=కుసుమ్భిక,యావకము,యావపాదము,లక్తకము,లక్షారసము.
860.లవంగపుచెట్టు=త్వక్కు,పత్రము,ఉత్కటము,భృంగము,
చోదము,
చోచము,దేవకుసుమము,వరాంగకము,శ్రీపుష్పము,
శ్రీ సంజ్ఞము
No comments:
Post a Comment